కేంద్ర విధానాలపై ఇక ప్రత్యక్ష పోరు
పార్లమెంట్ వేదికగా నిలదీయనున్న టిఆర్‌ఎస్ నేడు ఎంపిలతో సిఎం కెసిఆర్ భేటీ పార్లమెంటులో అనుసరించే వ్యూహంపై చర్చ హైదరాబాద్, జూలై 15: కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన కార్యాచరణను మళ్లీ ముందుకు తసీఉకుని పోయేందుకు సిద్దం అవుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని…
