Category తెలంగాణ

రైతులకు అండగా నిలబడదాం…

పొలాల్లోకి వెళ్లి పంట నష్టంపై వివరాలు సేకరించండి గురువారం  జిల్లా కలెక్టర్లకు పంట సాయంపై వినతి పత్రాలు ఇవ్వండి ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుదాం జిల్లా అధ్యక్షులు, కిసాన్‌ ‌మోర్చా నేతలకు బండి సంజయ్‌ ఆదేశం బూత్‌ ‌స్వశక్తీకరణ అభియాన్‌, ‌మన్‌ ‌కీ బాత్‌ 100‌వ ఎపిసోడ్‌ ‌ను సక్సెస్‌ ‌చేయాలని పిలుపు…

కేసీఆర్‌ ‌కాలి గోటికి కూడా సరిపడే నాయకుడు ప్రతిపక్షాల్లో లేడు

తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శమే… 30 శాతం జాతీయ అవార్డులు తెలంగాణకే కెసిఆర్‌ ‌పాలనతోనే సాధ్యమయ్యింది సిరిసిల్ల ప్లీనరీ సమావేశంలో మంత్రి కెటిఆర్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 :  ‌సీఎం కేసీఆర్‌ ‌కాలి గోటికి కూడా సరిపోయే నాయకుడు ప్రతిపక్షాల్లో లేరని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఒకరు మెదడు లేని బంటి..ఇంకొకరు పార్టీలు మారే…

రాగల మూడురోజుల్లో తేలికపాటి వర్షాలు

వాతావరణ శాఖ వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ‌రాష్ట్రంలో రాగల మూడు రోజులు  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల ఐదు రోజులుల్లో రాష్ట్రంలో  పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌  ‌కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం…

కెసిఆర్‌కు అవకాశమిస్తే అవినీతి తెరతీసారు

కాంగ్రెస్‌ ‌గెలుపుతోనే సుపరిపాలన సాధ్యం డియాతో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ‌కొత్త రాష్ట్రమని రెండోసారి కేసీఆర్‌కు అవకాశం ఇస్తే, ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. నిధులు, నియామకాలు లేకుండా దోపిడీ చేశారని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. సంవత్సరానికి రెండు కోట్ల…

ఎన్ని ట్రిక్కులు చేసిన బిఆర్‌ఎస్‌ ‌దే హ్యాట్రిక్‌

56 ‌లక్షల ఎకరాల్లో 26,600 కోట్ల పంట కొనుగోలు దేశంలో పండే పంట మొత్తాన్ని ఒక్క తెలంగాణ రాష్ట్రం పండిస్తుంది: మంత్రి హరీష్‌ ‌రావు కొత్తగూడెం/ ఖమ్మం, ప్రజాతంత్ర,  ఏప్రిల్‌ 24 : ఎవరెన్ని ట్రిక్కులు చేసినా తెలంగాణలో బిఆర్‌ఎస్‌దే హ్యాట్రిక్‌ ‌ఖాయమని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. దేశంలో మొత్తం ఎంత పంట పండుతుందో…

షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత

సిట్‌ ‌కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు విధుల్లో ఉన్న పోలీసులపై చేయిచేసుకున్న షర్మిల అడ్డుకుని పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు స్టేషన్‌ ‌వద్ద తల్లి విజయమ్మ హంగామా పోలీసులపై షర్మిల దురుసు ప్రవర్తన : ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌లోటస్‌ ‌పాండ్‌లోని వైఎస్‌ ‌షర్మిల ఇంటి…

ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆత్మ విశ్వాసం, ధైర్యం అబ్బురం

వారికి మునిసిపల్‌ ‌ట్యాక్స్ ‌సహా అన్ని విధాలా ప్రోత్సాహం యూనిట్లు పంపిణీ చేసిన మంత్రి కెటిఆర్‌ భవిష్యత్‌ అం‌తా ఎలక్ట్రిక్‌  ‌వాహనాలదే : మహీంద్రా ఎలక్టిక్‌ ‌వాహనాల యూనిట్‌కు మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన హైదరాబాద్‌/‌సంగా రెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ఎస్టీ ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.…

సుప్రీమ్‌ ‌కోర్టులో ముగిసిన గవర్నర్‌ ‌పెండింగ్‌ ‌బిల్లుల కేసు విచారణ

వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సూచన పెండింగ్‌ ‌బిల్లులు లేవన్న గవర్నర్‌ ‌లాయర్‌ బిల్లులకు సంబంధించిన వివరాలు ఇవ్వండి : పెండింగ్‌ ‌బిల్లులపై గవర్నర్‌ ‌తమిళి సై కీలక నిర్ణయం న్యూ దిల్లీ/హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 24(ఆర్‌ఎన్‌ఎ) : ‌తెలంగాణ గవర్నర్‌ ‌పెండింగ్‌ ‌బిల్లుల కేసులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీమ్‌…

అకాల వర్షాలతో ఆందోళనలో రైతులు

భారీగా నష్టపోయిన అన్నదాతలు పలు ప్రాంతాల్లో వరి, మామిడి పంటలకు భారీ నష్టం ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌రాష్ట్రంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు మరోసారి రైతులను నట్టేట ముంచాయి. చేతికొచ్చిన పంటను నేలపాలు చేశాయి. వడగండ్లు, ఈదురుగాలులతో కురిసిన వానలు తీరని నష్టాన్ని మిగిల్చాయి.…