Category తెలంగాణ

నేను కాంగ్రెస్‌ ‌పార్టీలోనే ఉన్నా

– ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ‌తాను కాంగ్రెస్‌ ‌పార్టీలోనే ఉన్నానని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు, ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ‘నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. జీహెచ్‌ఎం‌సీలో కాంగ్రెస్‌, ఎంఐఎం ‌కలిపి మొత్తం…

అన్న‌దాత‌ల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రం

– ఇది స‌ర్కార్ హ‌త్యే – మొక్క‌జొన్న కేంద్రం వ‌ద్ద రైతు మృతిపై కేటీఆర్‌ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24: రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద ప్రాణాలు వదలాల్సిన దుస్థితి రావడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. గద్వాల జిల్లా…

కారు గుర్తు లేకుంటేనే 4వేల స‌ర్పంచ్‌ సీట్లు గెలిచాం

– ఆ గుర్తు వుంట‌ద‌నే రేవంత్ ఎంపీటీసీ ఎన్నిక‌లు జ‌ర‌ప‌డంలేదు – ఇక్క‌డి మైనార్టీ గురుకులం నుంచి 19మంది డాక్ట‌ర్లు – సంగ‌మేశ్వ‌ర‌, బ‌స‌వేశ్వ‌ర ప్రాజెక్టులు నిలిచిపోయాయి – కాంగ్రెస్ ఆయా.. బిజిలీ గ‌యా – మాజీ మంత్రి హ‌రీష్‌రావు జ‌హీరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24:  నూతన సర్పంచుల గెలుపు కోసం కృషి చేసిన బీఆర్ఎస్…

త‌క్ష‌ణ వైద్యం కోసం 108 సేవ‌ల విస్త‌ర‌ణ‌

– మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు ముత్తారం, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: ప్రజలకు వేగవంతమైన, అత్యవసర వైద్య సహాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం 108 అత్యవసర సేవలను విస్తరిస్తున్న‌ద‌ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మచ్చుపేటలో ఆయన అంబులెన్స్ సౌక‌ర్యాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రమాదాలు, అకస్మాత్తు అనారోగ్యాలు, గర్భిణీ ల అత్యవసర పరిస్థితుల్లో…

రోడ్డు భ‌ద్ర‌తా మాసోత్స‌వాల్లో అంద‌రూ పాల్గొనాలి

– ఇందుకు అధికార్లు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలి – మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24: జనవరి 1- 30  వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఐఏఎస్,ఐపీఎస్ లు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు ప్రతి ఒక్కరు పాల్గొనేలా…

అట‌ల్ ఆలోచ‌న‌లు స్ఫూర్తిదాయ‌కం

–  బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24ః అటల్ స్మృతి వర్ష్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్క్‌లో భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని బీజేపీ శ్రేణులు శుభ్రప‌రిచి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ రాష్ద్ర అధ్య‌క్షుడు ఎన్‌.రామ‌చంద‌ర్‌రావు మాట్లాడుతూ దూరదృష్టి గల…

సీఎం రేవంత్ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24ః క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి క్రిస్టియన్ సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతటా క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఏసు ప్రభువు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. క్రిస్టియన్ మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.…

ఓటిఎస్‌ను వినియోగించుకోండి

– కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: న‌గ‌ర ప‌రిధిలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ‌సూచించారు. పన్ను బకాయిలపై వడ్డీని 90 శాతం మాఫీ చేస్తూ పురపాలక శాఖ వన్‌ ‌టైం స్కీమ్‌ (ఓటీఎస్‌) ‌ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల…

ప్రాణాలు పోతున్నాయ్‌.. బకాయిలు చెల్లించండి

– రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటి డిమాండ్ హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24ః రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని పెన్ష‌న‌ర్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఈ.నర్సింహారెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ దారుల…