Category తెలంగాణ

డెంగీ, సీజనల్‌ ‌జ్వరాలపై ప్రభుత్వం అప్రమత్తం

క్షేత్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బందికి తగు సూచనలు వ్యాధులు ప్రబలకుండా తక్షణ చర్యలకు ఆదేశం రాష్ట్రంలో విస్తరిస్తున్న డెంగీ, సీజనల్‌ ‌జ్వరాలను నియంత్రించేం దుకు ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేసింది. జీహెచ్‌ఎం‌సీతో పాటు ఇతర మున్సిపాలిటీలు, గ్రామాల్లో రోజురోజుకు విస్తరిస్తున్న సీజనల్‌ ‌జ్వరాలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ ‌జ్వరాలను నియంత్రించడానికి…

రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణశాఖ హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7: ‌తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్ ‌జారీచేసింది. ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, ‌మేడ్చల్‌…

మోసేటోళ్లకు బరువు… పని చేసేటోళ్లకు విలువ తెలుస్తది

దిల్లీలో, గాంధీ భవన్‌లో కూసుండి మాట్లాడే వారికి ఏం తెలుస్తది ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకుల తీరుపై రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు మండిపాటు తిన్నరేవు తలవాలని.. సీఎం కేసీఆర్‌కు చల్లని దీవెనలు ఇవ్వాలని ప్రజలను కోరిన మంత్రి సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌కాళేశ్వరం నీళ్లు వొచ్చాయో..లేదో..తెలియాలంటే బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకులను రాజగోపాల్‌…

విఆర్‌ఏల సమస్యలపై 12న నిరసన ర్యాలీ

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు ఎవరైనా వద్దంటే నా భార్యను నిలబెడతా అసెంబ్లీలో సమస్యలపై చర్చకు తావేదీ ఆరు నెలల తరవాత రెండ్రోజుల సమావేశాలా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్య సంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు.…

నిమజ్జనంపై ప్రభుత్వ తీరుకు హిందూసంస్థల ఆగ్రహం

నగరంలో పలుచోట్ల దీక్షలకు దిగిన నేతలు..అరెస్ట్ ‌సీతాఫల్‌మండిలో దీక్షకు దిగిన భగవతంతరావు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బిజెపి నేత మురళీధర్‌ ‌రావు ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనాలకు క్రేన్లను ఏర్పాటు చేస్తున్న జిహెచ్‌ఎం‌సి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌ట్యాంక్‌ ‌బండ్‌పై గణేష్‌ ‌నిమజ్జనాల వివాదానికి తెరపడింది. ఎట్టకేలకు నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌పై జీహెచ్‌ఎం‌సీ క్రేన్లను ఏర్పాటు…

వర్దన్నపేట బాలికల వసతి గృహంలో దారుణం

బల్లిపడ్డ ఆహారం తిని బాలికలకు అస్వస్థత హుటాహుటిన వరంగల్‌ ఎం‌జిఎంకు తరలింపు కొందరి పరిస్థితి విషమం…ఎంఎల్‌ఏ, ‌కలెక్టర్‌ ‌పరామర్శ హాస్టల్‌ ‌వార్డెన్‌, ‌కుక్‌ ‌సస్పెన్షన్‌ ‌హాస్పిటల్‌ ‌ముందు తల్లిదండ్రుల ఆందోళన హాస్టల్‌ను సందర్శించిన ఐటిడిఎ పివో అంకిత్‌ వరంగల్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌బల్లి పడిన ఆహారం తిని విద్యార్థినులు తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు.…

హైదరాబాద్‌ ‌సిగలో మరో మణిహారం

మొట్టమొదటి సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిలింగ్‌ ‌ట్రాక్‌ ఐటి ఆఫీసులకు వెళ్లే వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు మొదటి దశలో మొత్తం 23 కిలోవి•టర్ల  మేర నిర్మాణం సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిల్‌ ‌ట్రాక్‌కు మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌హైదరాబాద్‌కు సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిల్‌ ‌ట్రాక్‌ ‌మరో మణిహారం అని మంత్రి కేటీఆర్‌…

మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు

కేవలం మూడే రోజలు నిర్వహణలో ఆంతర్యం సమస్యలపై చర్చకు అవకాశం లేకుండా నిర్ణయాలు కెసిఆర్‌ అహంకారానికి పరాకాష్ట మండిపడ్డ బిజెపి ఎంఎల్‌ఏలు ఈటల రాజేందర్‌, ‌రఘునందర్‌ ‌రావు బిఎసి సమావేశానికి ఎందుకు పిలవరని స్పీకర్‌ ‌తీరుపై ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : అసెంబ్లీ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని బిజెపి ఈటల రాజేందర్‌ అన్నారు.…

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

దివంగత నేతలకు సంతాపం అనంతరం 12కు వాయిదా 12,13 రెండ్రోజలు మాత్రమే సమావేశాలు బిఎసి సమావేశంలో అధికార పక్షం నిర్ణయం సమావేశాల తేదీలను పెంచాలని కాంగ్రెస్‌, ‌మజ్లిస్‌ల విజ్ఞప్తి బిఎసి సమావేశానికి బిజెపికి అందని ఆహ్వానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా ఇటీవల మరణించిన అసెంబ్లీ…