Category తెలంగాణ

మతోన్మాద శక్తులు పెట్రేగి పోతున్నాయి

స్వార్థ రాజకీయాల కోసం వికృత ప్రయత్నాలు అప్రమత్తంగా లేకుంటే ఆగమయిపోతం అభివృద్దిలో దూసుకుపోతున్న రాష్ట్రం అంధకారంలో పడరాదు ప్రజలు కోరుకున్న విధంగా అభివృద్ధితో సాగుతున్నం 56 ఏళ్లు ఉమ్మడి పాలనలో మగ్గాం అన్ని ప్రాంతాల మాదిరే హైదరాబాద్‌ ‌సంస్థానం దేశంలో విలీనం పబ్లిక్‌ ‌గార్డెన్స్‌లో ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు జెండా ఆవిష్కరించి ప్రసంగించిన సిఎం…

‌ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17 : ‌శనివారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు సిఎం కెసిఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం కేసీఆర్‌ ‌ప్రార్థించారు. దేశానికి ఇంకా చాలా ఏండ్లు సేవ…

20 ‌వేల మంది విద్యార్థులకు ఊరట

ఉక్రెయిన్‌ ‌మెడికల్‌ ‌విద్యార్థులకు ఆన్‌లైన్‌ ‌క్లాసులు కేంద్రమే అన్ని చర్యలు తీసుకోవాలని సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశాలు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 16 : 20 ‌వేల మంది విద్యార్థులకు ఊరట కలిగించేలా కేంద్రానికి సుప్రీమ్‌ ‌కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ ‌నుంచి తిరిగి వొచ్చిన వైద్య విద్యార్థులు..ఇతర దేశాల కళాశాలల్లో చదువు…

పాతది..కొత్తగా.!

అత్యవసర విభాగం ఆధునీకరణ తల్లికి, బిడ్డకు తిప్పలు కావద్దన్నదే నా తండ్లాట హాస్పిటల్‌ ‌సౌలత్‌లపై అవ్వలతో ఆరోగ్య అమాత్యుడి ఆత్మీయ సంభాషణ ఆరోగ్యం బాగైతదని భరోసాతో వొస్తున్నాం సిద్ధిపేట జిల్లా హాస్పిటల్‌ ‌వైద్య సేవలు బాగున్నాయని తెలిపిన రోగుల బంధువులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16 : ‌తల్లిబిడ్డకు తిప్పలు కావద్దన్నదే నా తండ్లాట. డెలివరీకై…

ఈ ‌ప్రాంత అబివృద్ధికి నిధులెందుకు ఇవ్వవు?

భూములు కబ్జా చేసే అవకాశం లేదని గాలికొదిలేసినవా? కేంద్ర పథకాలు కంటోన్మెంట్‌కు వర్తింపజేయకూడదని నీకేమైనా రాసిచ్చారా? బీజేపీకి భయపడే జాతీయ సమైక్యత దినం పేరుతో కొత్త డ్రామాలు ఒవైసీని కంట్రోల్‌ ‌చేయలేని చేతగాని దద్దమ్మ సర్కార్‌ ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బండి సంజయ్‌ ‌‌ఫైర్‌ ‌సికిందరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కంటోన్మెంట్‌ ‌నియోజకవర్గం…

కేసీఆర్… ఇదేనా నీ నిబద్దత?

సమైక్యత ఉత్సవాలకు పిలుపునిస్తే స్పందన లేదని రేపు సెలవు ప్రకటన విమోచన దినోత్సవాలు జరపకుండా అడ్డుకునేందుకే ‘‘సెలవు’’ కుట్ర ప్రజలు… నీకు, నీ పార్టీకి శాశ్వతంగా సెలవిచ్చే రోజులు రాబోతున్నయ్ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలుసహా విద్యా సంస్థలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించడం  వెనుక కుట్ర దాగి ఉంది.అని రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు…

ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం

యువత ఉద్యోగాలు సృష్టించేందుకు కృషి చేయాలి 3ఐ నినాదంతో ముందుకు…ప్రధానికీ అదే విషయం చెప్పా ఇన్నోవేషన్‌ ఇన్‌ ఇం‌జనీరింగ్‌ ‌సదస్సులో మంత్రి కెటిఆర్‌ 75 ఏళ్లలో ఇంటింటికీ నీరు ఇవ్వాలన్న ఆలోచన లేదు… రాష్ట్రపతి అయ్యాకనే ముర్ము ఊరుకు కరెంట్‌ : ‌క్వాలిటీ సర్కిల్‌ ‌ఫోరమ్‌ ‌ఫర్‌ ఇం‌డియాలో మంత్రి కెటిఆర్‌ ఉచితాలు వొద్దంటూనే ఉచిత…

కొత్త సచివాలయానికి అంబేడ్కర్‌ ‌పేరు

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..జిఓ జారీ ఇంతకన్నా మంచి నిర్ణయముండదని వెల్లడి పార్లమెంటుకు పేరుపై ప్రధానికి లేఖ రాస్తానన్న కెసిఆర్‌ ‌చారిత్రక నిర్ణయం : సిఎం కెసిఆర్‌కు సిఎల్‌పి నేత భట్టి, మంత్రులు, ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ ‌బాబాసాహేబ్‌ అం‌బేద్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత…

కేసీఆర్‌ ‌తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు

కేసీఆర్‌ను ఓడగొట్టేవరకు నిద్రపోను నాకు..నా కుటుంబానికి ఏం జరిగినా కెసిఆర్‌దే బాధ్యత అసెంబ్లీ నుంచి బయటకు పంపి గొంతు నొక్కారు కాంగ్రెస్‌ ‌కూడా నిలదీయలేని దుస్థితిలో ఉంది మీడియాతో బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌కేసీఆర్‌ ‌తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తేలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌తెలిపారు.…