Category తెలంగాణ

పంజాబ్‌ ‌రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్

‌కెసిఆర్‌ ‌తీరుతో దేశమంతా నవ్వుకుంటోంది లిక్కర్‌ ‌దందాల్లో కవిత వేలకోట్ల పెట్టుబడులు నందన్‌ ‌గ్రామ రచ్చబండలో బండి సంజయ్‌ ‌విమర్శలు పంజాబ్‌ ‌రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ ‌కావడంతో సీఎం కేసీఆర్‌ ‌ను చూసి దేశమంతా నవ్వుకుంటోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.నిర్మల్‌ ‌జిల్లా ముథోల్‌ ‌నియోజకవర్గంలోని నందన్‌ ‌గ్రామంలో పాదయాత్ర…

బిజెపి అడ్డదారులు తొక్కుతోంది

పార్టీలోకి చేరేందకు కుట్రలు: నిరంజన్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర: ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుల ఫోన్‌ ‌సంభాషణ వింటే అశ్చర్యం వేస్తోందని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న పార్టీలు ఎంతటికైన దిగజారుతాయనడానికి ఈ కేసు నిదర్శనమన్నారు. సిట్‌ ‌విచారణలో రాష్ట్రంలో ఉన్న చాలా మంది నాయకుల పేర్లు..…

తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కిన కెసిఆర్‌

మరోమారు అందరూ కలసి ఉద్యమించాల్సిందే కవిత లిక్కర్‌ ‌స్కామ్‌పై విచారణలో తేలుతుంది గన్‌పార్క్ ‌వద్ద నివాళి అర్పించిన ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1:అమరవీరులను తెలంగాణ ప్రభుత్వం మరిచిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఏ ఒక్క హాని…

కేసీఆర్‌ ‌కుటుంబాన్ని వొదిలిపెట్టే ప్రసక్తే లేదు

కెసిఆర్‌ ‌పాత కేసులన్నీ తిరగదోడుతాం రాష్ట్రాన్ని దోచుకుంటూ అప్పుల పాల్జేశారు ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్‌ నిర్మల్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌1: ‌కేసీఆర్‌ ‌కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. లిక్కర్‌, ‌డ్రగ్స్, ‌పత్తాల దందా చేసేటోళ్ల అంతు చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగూళురు డ్రగ్స్ ‌స్కాం కేసును మూయించింది…

ఈడి, మోడీలకు అదరం.. బెదరం

ఉద్యమాల గడ్డ తెలంగాణలో బీజేపీ కుట్రలు, కుతంత్రాలు సాగవు ఎన్నికలు వచ్చే రాష్ట్రంలోనే ఈడి, ఐటి సంస్థలు దిగుతాయి దేశంలో 155 మెడికల్‌ ‌కాలేజీలు ఇచ్చి తెలంగాణలో ఒక్కటి ఎందుకు ఇవ్వలే? కేంద్ర ప్రభుత్వ దమన నీతి పై మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: ‌ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ…

జైల్లో పెడతారా ..పెట్టుకోండి

మోదీకన్నా ముందే ఈడి వొచ్చింది లీకులతో తమ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర ఎలాంటి విచారణకైనా తాము సిద్దమే ఎలాంటి కుంభకోణాలతో మాకు సంబంధం లేదు ఎన్నికల్లో దెబ్బ తీసేందుకే ఈడి, ఐటిలతో దాడులు 8 ఏళ్లలో 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చారు మోదీ తన పంథాను మార్చుకోవాల్సిందే డియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఏం ‌చేస్తారు..జైల్లో…

సీమ అభివృద్ధ్దిపై లోపించిన చిత్తశుద్ధ్ది

కడప ఉక్కుపై తొలగని అనిశ్చితి సీమ ప్రాజెక్టులపై ఏళ్లు గడుస్తున్నా కానరాని పట్టింపు కడప,నవంబర్‌30 :  ‌తెలంగాణలో లాగే రాయలసీమలో కూడా ప్రత్యేక ఉద్యమ భావం వ్యాప్తి చెందుతోంది. పాలకుల వైఖరి కారణంగా నిరసన గళాలు వినిపస్తున్నాయి. విభజన తరవాత కూడా సీమకు న్యాయం జరగేలదన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. రాష్ట్ర జనాభాలో 30 శాతం,…

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే వొస్తుంది

అప్పుడు పేదలను అన్ని విధాలా ఆదుకుంటాం గుండెగాం నుంచి మొదలైన పాదయాత్ర ఇక్కడి ప్రజలేం పాపం చేశారని ప్రభుత్వానికి ప్రశ్న సంజయ్‌ ‌యాత్రకు స్వాగతం పలికిన ప్రజలు నిర్మల్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌30: ‌రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని బండి సంజయ్‌ ‌చెప్పారు. పాదయాత్రలో భాగంగా నిర్మల్‌ ‌జిల్లాలో బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది.…