కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు
పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: అమీన్ పూర్ మున్సిపల్, మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 11 లక్షల రూపాయల విలువైన చెక్కులను అమీన్ పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి చేతుల మీదుగా పంపిణీ…
