దళితుల సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల
సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన సిఎల్పీ నేత భట్టి మంచిర్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : దళితుల సంక్షేమంపై సీఎం కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఏ రోజు అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్‌కు నివాళులు అర్పించారా అని ప్రశ్నించారు. ప్రతి ఏటా అంబేద్కర్‌ను అవమానించారని మండిపడ్డారు.…
