Category తెలంగాణ

విద్యార్థులకు  ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యూనిఫామ్ ల పంపిణీ

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 : తలకొండపల్లి మండలం బల్సులపల్లి తాండా గ్రామపంచాయతీ లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లను పంపిణీ చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో పాఠశాలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా…

ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

హయత్ నగర్ , ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఉన్న అన్ని ప్రధాన సమస్యల పరిష్కారానికి దశలవారీగా కృషి చేస్తానని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హయత్ నగర్ డివిజన్ పరిధి నందు పలు సమస్యలను ఎదుర్కొంటున్న సూర్య నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్,మిదాని…

ఉత్తమ సేవలు అందిస్తున్న సి.ఐ జలేందర్ రెడ్డి: పురుషోత్తం రెడ్డి

వనస్థలిపురం, ప్రజాతంత్ర, ఆగస్టు 12; వనస్థలిపురం ప్రజలకు ఉత్తమ సేవలందిస్తున్న సి.ఐ జలేందర్ రెడ్డి నికార్సైన అధికారి అ ని బి.ఎన్.రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి స్పష్టం చేశారు. శనివారం సి .ఐ జలంధర్ రెడ్డి ని సన్మానించారు. ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు విలేకరులకు…

ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉప అధ్యక్షుడు కొట్టల యాదగిరి

గజ్వేల్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: గజ్వేల్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డిప్యూటీ స్పీకర్ బండ ప్రకాష్ ముదిరాజ్ అధర్యంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉప అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొట్టాల యాదగిరి, సిద్దిపేట జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడిగా ఎన్నికైన అంతయగుడెం సర్పంచ్ తిగుల్ల సత్యం ను  శనివారం ఉమ్మడి మెదక్,సిద్దిపేట జిల్లా ఎంపీ కొత్త ప్రభాకర్…

ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగ జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

చిన్నకోడూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపధ్యక్షునిగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ని రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ ముదిరాజ్ నియమించగ సిద్దిపేటలో నిర్వహించిన ముదిరాజ్ సమావేశంలో నియామక పత్రాని జంగిటి శ్రీనివాస్ కు ఇస్తూ షాల్వాతో సన్మానించారు ఈ సందర్భంగా జంగిటి శుక్రవారం నాడు ప్రెస్ నోట్ విడుదల చేస్తూ ముదిరాజుల హక్కుల…

సైబర్ మోసాలను నమ్మి మెసేజ్ రాగానే ఆశపడి మోసపకండి అప్రమత్తంగా ఉండండి

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: లోన్ యాప్,, లాటరి, పార్ట్ టైమ్ జాబ్, విదేశీ ప్రయాణం, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం, పాన్ కార్డ్ అప్డేట్స్, ఆధార్ కార్డు లింక్, పేర్లతో   సైబర్ మోసాలు, మెసేజ్ రాగానే ఆశపడి మోసపోకండి అప్రమత్తంగా ఉండండి.టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు తక్షణమే కాల్ చేయండి.ఈ సంవత్సరం ఈ…

ఆయిల్‌ ‌ఫామ్‌ ‌తోటల్లో అంతర పంటల ద్వారా అధిక ఆదాయాన్ని ఆర్జించవచ్చు…

రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబసంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ఆయిల్‌ ‌ఫామ్‌ ‌తోపాటు అంతర పంటల ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్‌ ‌మండలం సిరిగిరిపల్లి గ్రామ సమీపంలో 10 ఎకరాల…

దేశంలో కాంగ్రెస్‌ను నమ్మే స్థితి లేదు

బిజెపికి బలం లేదు..కాంగ్రెస్‌కు గొడవలతోనే సరి పార్టీలో చేరిన వారికి కండువా కప్పిన మంత్రి హరీష్‌ కాంగ్రెక్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దారుణంగా విఫలమైందని అన్నారు.  అసెంబ్లీలోనూ కాంగ్రెస్‌…

ప్లాస్టిక్ నివారణ మరియు పర్యావరణ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 11: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో వివి నగర్ గీతాంజలి ఒలింపియాడ్ పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులచే నిర్వహించబడిన “సోషల్ కాజ్ డ్రైవ్ టు ఇంప్రూవ్ ది నైబర్ హుడ్” అనే కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు . ప్లాస్టిక్ వాడడం…