Category తెలంగాణ

సచియాలయ ప్రారంభానికి ఆహ్వానం పంపలేదే

తమిళసై మరోమారు వివాదస్పద వ్యాఖ్యలు కొత్త పార్లమెంట్‌ ‌భవన ప్రారంభోత్సవంపై దేశ వ్యాప్తంగా వివాదం రేగుతున్న వేళ..తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయం అంశంతో ముడిపెడుతూ ఆమె మాట్లడారు. తెలంగాణ సచివాలయాన్ని అద్భుతంగా కట్టారని తమిళిసై మెచ్చుకున్నారు. కానీ  సచివాలయం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గుర్తుచేశారు. కనీసం తనకు ఆహ్వాన పత్రిక…

రాబోయేది బిజెపి ప్రభుత్వమే

కాంగ్రెస్‌ ‌పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు బిజెపిలో లుకలుకలు కేవలం వి•డియా సృష్టి బిజెపి కార్యవర్గ సమావేశాల్లో ఎంపి ధర్మపురి అర్వింద్‌ ‌ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం బిజెపి నిజామాబాద్‌ ఎం‌పీ అర్వింద్‌ ‌చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలు గెలుపే…

ఎం‌సెట్‌ అమ్మాయిలదే హవా

ఫలితాలు విడుదల అగ్రికల్చర్‌లో 86 శాతం, ఇంజినీరింగ్‌లో 80 శాతం తెలంగాణలో ఎంసెట్‌ ‌ఫలితాలను విడుదల చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని జెన్‌ఎఎఫ్‌ఎయు ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి ఫలితాలను విడదల చేశారు. ఇంజినీరింగ్‌, అ‌గ్రికల్చర్‌, ‌వైద్య విభాగాలకు సంబింధించిన ఫలితాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో 15…

విద్యారంగ ప్రగతిని ప్రస్ఫుటించాలి

అధికారులకు మంత్రి సబిత ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే24 : తెలంగాణ విద్యారంగంలో గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యాశాఖ పనితీరుపై మంత్రి సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 21 రోజుల పాటు విద్యారంగంలోని విజయాలకు సంబంధించి…

కెసిఆర్‌ ‌పాలనలో తెలంగాణ ఆగమయ్యింది

పునర్నిర్మాణం అంటే భూస్వామ్య విధానం పెత్తనాన్ని తిరిగి తేవడమా.? ఉదండాపూర్‌ ‌భూనిర్వాసితులకు ఆర్‌ఎన్‌ఆర్‌ ‌ప్యాకేజీని అందేలా పోరాడుతాం….గడీల పాలన అంతమొందిస్తాం మిగులు బడ్జెట్‌ ‌రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ మార్చినందుకా దశాబ్ది ఉత్సవాలు కెసిఆర్‌ ‌పాలనలో లక్షల కోట్ల అప్పులపై ప్రజలకు వివరిస్తాం:  ప్రజాతంత్రతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మే 23 :…

నటి డింపుల్‌ ‌హయతి దురుసు ప్రవర్తన

ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నోటీసులు హైదరాబాద్‌,‌మే23 :  ఐపీఎస్‌ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతోపాటు పార్కింగ్‌ ‌స్థలంలో అడ్డంకులు కలిగిస్తున్న టాలీవుడ్‌ ‌హీరోయిన్‌తోపాటు ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్ ‌పోలీసులు క్రిమినల్‌ ‌కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ ‌జర్నలిస్ట్ ‌కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న ఐపీఎస్‌ అధికారి నగర…

గులాబీ కి ‘గడల’ ముళ్ళు .. గడ్డు కాలమే..!

తగ్గుతున్న  పొలిటికల్‌ ‌గ్రాఫ్‌ ‌రాజీనామ చేసి రాజకీయాలు చేయాలి గూడెం పాల్‌ అం‌టూ సెటైర్లు కొత్తగూడెం, ప్రజాతంత్ర, మే 22 : రాష్ట్ర ప్రభుత్వ అధికారిక హోదాలో ఉన్న  వ్యక్తి ఉన్నతంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీ ఎమ్మెల్యేను విమర్శించడం అంటే పరోక్షంగా ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడమే అన్న సంగతి మరుస్తున్నారు గడల శ్రీనివాస్‌ ‌రావు.…

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు..

పోలీస్ అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలి : హోం మంత్రి హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 19 : రాష్ట్రంలో  నకిలీ విత్తనాలను విక్రయించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర హోం శాఖా మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. నకిలీ విత్తనాల చెలామణిని అరికట్టడం, ఇతర రాష్ట్రాలనుండి మద్యం అక్రమ రవాణా నిరోధం పై డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్స చివాలయంలో శుక్రవారం  హోం శాఖ ముఖ్య కార్యదర్శి…

జీ ఓ 111 రద్దు ..!

హెచ్‌ఎం‌డీఏ పరిధి విధివిధానాలే  ఆ గ్రామాలకు వర్తింపు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం 39 డిఎంహెచ్‌వో పోస్టుల మంజూరు విఆర్‌ఎల రేగులరైజ్‌ .. ‌రెండో విడత గొర్రెల పంపిణీ వనపర్తి లో జర్నలిస్ట్ ‌భవనానికి, ఖమ్మంలో 23 ఎకరాలు కేటాయింపు మైనార్టీ కమిషన్‌ ‌లో జైన్‌ ‌కమ్యూనిటీ కి స్థానం టిఎస్‌పిఎస్‌లో 10 పోస్టులను కొత్తగా భర్తీ…