నేడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపమందు పంపిణీ
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్8: మృగశిర కార్తె సందర్భంగా శుక్రవరాం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఉదయం 8.00 గంటల నుంచి చేపప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ చేప ప్రసాదం పంపిణీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసిన్నట్లు…
