ఆశాలకు తెలంగాణలో అత్యధిక వేతనాలు
శిల్పకళావేదిక కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు 15 వేల మందికి నియామక పత్రాలు అందచేత శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జులై 7 : దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు తెలంగాణలోనే ఉన్నారని ఆర్థిక, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి హరీష్ రావు అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్ బిల్లులను కూడా ప్రభుత్వమే భరిస్తున్నదని…
