భావోద్వేగాలు…తిరుగుబాట్లు…అలకలు
అభ్యర్థుల జాబితా విడుదల తర్వాత బిఆర్‌ఎస్‌లో పరిణామాలు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సోమవారం విడుదల చేసిన తమ పార్టీ అభ్యర్ధుల జాబితా పలువురు నాయకుల అలకలు, భావోద్వేగాలు, తిరుగుబాట్లకు దారి తీసింది. జాబితా ప్రకటించడానికి ముందే తమకు ఎట్టి పరిస్థితిలో టికెట్ రాదన్న నమ్మకంతో కొందరు విమర్శలకు పూనుకుంటే, మరి కొందరు జాబితా అలా వెలువడిందో…
