Category తెలంగాణ

ఉద్యోగాలలో కష్టపడి మంచి పేరు ప్రతిష్టలు పొందాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 5 : కష్టంతో కాకుండా..  ఇష్టంతో చదివి పోలీసు ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులు మంచి శిక్షణ పొంది ఉద్యోగాలలో స్థిరపడిన తర్వాత అదే విధంగా కష్టపడి తల్లిదండ్రులు, గ్రామాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి జెడ్పిటిసి వెంకటేష్ గుప్తా…

తల్లిదండ్రులు జన్మనిస్తే జీవితానికి వెలుగులు ఇచ్చేవారు గురువులు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్ర, గౌరవప్రదమైనదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనుల, భూగర్భవనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.  జాతీయ ఉపాధ్యాయుల   దినోత్సవం  పురస్కరించుకొని   కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా మంత్రి…

ఇండియా కూటమిని చూస్తే మోదీకి వణుకు పుడుతుంది

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: ఇండియా కూటమిని చూస్తే ప్రధానమంత్రి మోదీకి వణుకు పుడుతుందని టిపిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం అన్నారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల పట్ల మోదీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు అన్ని పార్టీల తో కూటమిగా ఇండియా ఏర్పడిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని సంకేతాలు…

నేటి సమాజంలో ఇంగ్లీష్ బాషాకు ప్రాధాన్యత ఇవ్వాలి

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 05:చేవెళ్ల మండల పరిధిలోని దేవుని ఎర్రవెల్లి గ్రామంలో బృందావన వనంలోని ఆంగ్ల యజ్ఞం ఏ మిషన్ బై యాజ్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ నూతన బ్రాంచ్ని  ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూఆధునిక సమాజంలో ఆంగ్లభాష యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ప్రాముఖ్యత ఉంది అని యాదన్న అన్నారు.నేటి…

సబండ వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించిన గొప్ప మహనీయుడు ఎంఎంఆర్

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5:సబండ వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించిన గొప్ప మహనీయుడు దివంగత నేత స్వర్గీయ మాణిక్యరావు మహారాజ్ అని బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి అన్నారు. మంగళవారం తెలంగాణ సర్దార్ మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ మాణిక్ రావు మహారాజ్ గారి జయంతి వేడుకలు బీసీ సంఘం ఆధ్వర్యంలో  నిర్వహించారు.…

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అట్టర్ ప్లాప్ అయింది

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: సిద్దిపేట పట్టణంలో వందలాది కోట్ల రూపాయలతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అట్టర్ ఫ్లాప్ అయిందని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల నుంచి కురుస్తున్న చిన్నపాటి వర్షానికి పట్టణంలో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మ్యాన్ హోల్ నుండి…

శరవేగంగా అభివృద్ధి పనులు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5:పటాన్ చెరు డివిజన్ పరిధిలో మౌలిక వసతుల కోసం కల్పనకు ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. డివిజన్ పరిధిలోని భాష్యం స్కూల్ సమీపంలో 42 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న యుజిడి పనులు,…

భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి

 వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5:  జిల్లాలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున  ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నరు. మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, ఇవాళ రేపు రెండు రోజుల పాటు భారీ వర్షం పడే…

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్యశాస్త్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల అంశంపై సదస్సు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: పటాన్ చెరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం వాణిజ్య శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అంశంపై సదస్సు నిర్వహించారు.నేటి ముఖ్య వక్త ఐఏసిఈ అకాడమీ నాగేశ్వర్ రెడ్డి  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… వివిధ శాఖల నోటిఫికేషన్ ఖాళీలు గురించి వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్…