Category తెలంగాణ

అర్థరాత్రి నుంచి డ్రంకెన్ డ్రైవ్‌ తనిఖీలు

– కమిషనరేట్ పరిధిలో 11,98 మందిపై కేసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1: న్యూఇయర్ వేడుకలు నగరంలో అంబరాన్నంటాయి. చిన్నా, పెద్ద అనే తాడాలేకుండా పటాకులు కాల్చి, స్వీట్లు పంచి 2026 సంవత్స రానికి ఘన స్వాగతం పలికారు. ఆట, పాటలతో హోరెత్తించారు. ఇళ్లు, కాలనీ అంతాటా సందడి చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా నగరంలో…

వినూత్నంగా సీపీ న్యూ ఇయర్‌ ‌వేడుకలు

– వృధ్ధాశ్రమంలో వృద్దులకు పరామర్శ – నటి పావలా శ్యామలకు ఆత్మీయ పలకరింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 1: నూతన సంవత్సర వేడుకలను హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జనార్‌ ‌వినూత్నంగా జరుపుకొన్నారు. ఓ వృద్దాశ్రమాన్ని సందర్శించి అక్కడి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్‌ ‌నటి పావలా శ్యామలను పరామర్శించారు. ఈ విషయాన్ని…

సైబరాబాద్‌ ‌పోలీసు కషనరేట్‌ ‌పరిధిలో పటిష్ట చర్యలు

– ముందస్తు ప్రణాళికలు, నిరంతర నిఘా – సజావుగా నూతన సంవత్సర వేడుకలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 1: సైబరాబాద్‌ ‌పోలీసు కషనరేట్‌ ‌పరిధిలో 2026 నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఇన్సిడెంట్‌ ‌ఫ్రీ/యాక్సిడెంట్‌ ‌ఫ్రీగా ప్రశాంతంగా ముగిశాయి. సైబరాబాద్‌ ‌పోలీసుల ముందస్తు పకడ్బందీ ప్రణాళికలు, నిరంతర నిఘా, క్షేత్రస్థాయి సమన్వయంతో…

నెల రోజులపాటు రోడ్డు భద్రతా మాసోత్సవాలు

– పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం  ‌యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జనవరి 1: రాష్ట్రంలో నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు- 2026 కొనసాగుతాయని రోడ్డు రవాణా శాక మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు.యాదగిరి గుట్టలో నేటి నుంచి ప్రారంభం కానున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు  2026 పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.…

ఎగ్జిబిషన్ సొసైటీ ప్రపంచ స్థాయికి ఎదగాలి

– సుర‌క్షిత న‌గ‌రంగా హైద‌రాబాద్‌ – ఇది అనేక సంస్కృతుల మేలు క‌ల‌యిక‌ – ప్లాస్టిక్ ర‌హిత న‌గ‌రంగా హైద‌రాబాద్‌ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు – ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి1: ప్రపంచీకరణ తర్వాత ప్రపంచం ఓ చిన్న గ్రామంగా మారిన నేపథ్యంలో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్…

కొత్త సంవత్సరం రోజే అబద్దాలతో షురూ

– హరీష్‌, ‌కెటిఆర్‌పై ఎంపి చామల మండిపాటు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 1: నూతన సంవత్సరం తొలి రోజునే కేటీఆర్‌ ‌గోబెల్స్ ‌ప్రచారాన్ని మొదలు పెట్టారని  బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఎం‌పీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఓవైపు హరీష్‌ ‌రావు.. మరోవైపు కేటీఆర్‌ ‌కలిసి కాంగ్రెస ప్రభుత్వం, ప్రజా…

హైదరాబాద్ సిగ్నేచర్ గా నుమాయిష్

– స‌ర్క్యుల‌ర్ ఎకాన‌మీ ద్వారా ఎంద‌రికో మార్గ‌ద‌ర్శ‌కం – వ‌చ్చే ఏడాది ఏఐ ఆధారిత క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ – 2026-ఎగ్జిబిష‌న్ ప్రారంభ‌ కార్య‌క్ర‌మంలో మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 1ః నుమాయిష్ హైదరాబాద్ సిగ్నేచర్ గా నిలిచింద‌ని ఎగ్జిబిష‌న్ సొసైటీ 2026 అధ్యక్షుడు, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…

యాదగిరిగుట్ట ఆలయ ఈవో రాజీనామా

– వ్య‌క్తిగ‌త కార‌ణాలతోనే.. యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 1: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్య‌నిర్వ‌హ‌ణాధికారి(ఈవో) వెంకట్రావు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ప్రభుత్వానికి తెల‌ప‌డంతో రాజీనామాకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింద‌ని తెలిపారు.…

పలువురు పోలీస్‌ ‌సిబ్బంది పదవీ విరమణ

– ఉద్యోగులను సత్కరించి అభినందించిన కమిషనర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, జనవరి 1: గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ ‌పోలీస్‌ ‌కషనరేట్‌ ఆడిటోరియంలో గురువారం జరిగిన పదవీ విరమణ చేసిన పోలీసు సిబ్బందిని సైబరాబాద్‌ ‌పోలీస్‌ ‌కషనర్‌ ‌డాక్టర్‌ ‌యం. రమేష్‌, ‌జాయింట్‌ ‌సీపీ డాక్టర్‌ ‌గజరావు భూపాల్‌,‌పూలమాలవేసి శాలువతో ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు తెలిపారు. అనంతరం పదవీ విరమణ…