Category ప్రత్యేక వ్యాసాలు

సెప్టెంబర్ 3న ఏం జరుగనుంది..?

“మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితపటేల్ మాటలు ఒక విధంగా కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టినట్లైంది. రాష్ట్రంలో ఉన్నది అచ్చ కాంగ్రెస్ కాదని, పచ్చ కాంగ్రెస్ అన్న మాటలు ఆ పార్టీలో గందరగోళన్ని సృష్టించాయి. దశాబ్ధాలుగా జంఢా మోసిన వారిని కాదని, నిన్నమొన్న పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న వివాదం ఇప్పటికే పార్టీలో కొనసాగుతున్నది..” సెప్టెంబర్…

‘కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం’ పెద్ద సమస్య

“ఆచార్య గారి 1987 సంపాదకీయానికి నేటి కాలంలో ఒక కొత్త శీర్షిక పెట్టవచ్చు: “బీజేపీకి ప్రత్యామ్నాయం భ్రమ కాదు; కానీ కేవలం బీజేపీ వ్యతిరేకతతో ప్రత్యామ్నాయం నిర్మించలేం.” 1987లో కాంగ్రెస్‌ను ఓడించాలనే కోరికతో ఏర్పడిన అనేక రాజకీయ ప్రయోగాలు నిలబడలేదు. కానీ సిద్ధాంతం, సంస్థాగత నిర్మాణం, దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం కలిగిన బీజేపీ చివరకు దేశవ్యాప్తంగా…

విజయపథంలో తెలంగాణ.. రేవంత్ పనితీరే సమాధానం..!

“టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు ఫామ్ హౌస్ పాలనే లక్ష్యం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకపోవడంతో రాష్ట్రం ఎంత వెనుకబడిపోయింది. దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉంటూ వివిధ జిల్లాలను పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి లాంటి యువనాయకత్వం,…

అపసవ్య దిశలో వర్తమాన జీవనం…

“మధ్యతరగతి బ్రతుకులు ఒక రకంగా ఉంటే, అర్ధికంగా  ఉన్నతంగా ఎదిగిన కుటుంబాల బ్రతుకులు మరో రకంగా ఉన్నాయి. ఇరువురి బ్రతుకుల్లో సారూప్యత గోచరిస్తున్నది.అన్నీ ఉండి అనునిత్యం అనాథల్లా కష్టాలను అనుభవిస్తున్న బ్రతుకొకరిది. ఆర్ధికలేమి తో అలమటిస్తున్న బ్రతుకు మరొకరిది. ఈ విచిత్రమైన అంతులేని వింత జీవిత కథనాన్ని కదన కుతూహలంతో వీక్షిస్తూ,ఆనందిస్తున్న నేటి తరపు ఆటవిక…

తెలంగాణ ప్రభుత్వానికి ఇక అసలైన పరీక్ష

“రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఇక ముందు కాలం కీలకం. తొలి దశలో రాజకీయ మార్పును నిరూపించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పాలనా మార్పును నిరూపించుకోవాలి. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ద్వారా పొందిన రాజకీయ ఆధిక్యం క్రమంగా తగ్గుతుంది. సొంత పనితీరే ఇక రక్షణ కవచం..” అధికారంలోకి వచ్చినప్పుడు హామీలు వినిపిస్తాయి. తొలి రోజుల్లో ప్రకటనలు ఆకట్టుకుంటాయి. కానీ…

హిమాలయాల ‘మంచు బాంబు’.. బీహార్‌కు ముంచుకొస్తున్న వినాశనం!

“ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలతో పోలిస్తే హిందూ కుష్ హిమాలయా ప్రాంతం అత్యంత వేగంగా వేడెక్కుతోందని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే, హిమాలయ పర్వత ప్రాంతంలో అది అదనంగా మరో 0.3 డిగ్రీలు ఎక్కువగా నమోదు కానుంది..” పర్వతాల హెచ్చరికను పట్టించుకుందామా?…

₹22,006 కోట్ల క్లెయిమ్‌లు.. ₹6.25 కోట్ల రికవరీ: వ్యవస్థ న్యాయంగానే ఉందా?

“పెద్ద రుణ గ్రహీతలు, గ్యారంటర్లు వేల కోట్ల బాధ్యతలను అత్యల్ప మొత్తాలకు పరిష్కరించుకోగలిగితే, అదే సమయంలో సాధారణ రుణగ్రహీతలు చిన్న మొత్తాల బకాయిలకే కఠినమైన రికవరీ చర్యలను ఎదుర్కోవాల్సి వస్తే, ఆర్థిక వ్యవస్థలో రెండు రకాల ప్రమాణాలు ఉన్నాయనే భావన ప్రజల్లో ఏర్పడవచ్చు..” భారతదేశంలోని క్వాసీ-జ్యుడీషియల్ సంస్థలు, అప్పీళ్ల వేదికలు, చివరకు ఉన్నత న్యాయస్థానాల తీర్పులు…

దలైలామా పుట్టిన ప్రదేశం

 “ఆరవ దలైలామా లాసాకు వెళ్ళిన సమయంలో టిబెట్రాజకీయాలు గందరగోళంగా ఉన్నాయి. ఆయనకు సన్యాసి జీవి పట్లఆసక్తి లేదు. రాజభవనంలో ఉండకుండా ఆశువుగా పాటలు పాడుతూవీథుల్లో తిరిగేవాడట. ప్రేమకవిత్వం రాసేవాడు. అందువల్ల కాబోలుమంగోల్ రాజు లాజంగ్ ఖాన్ ఈయనను దలైలామా కాదని ఆరోపించాడు..” గిరియానం..26 రెండురోజుల నుంచి ఎక్కడికి వెళుతున్నా తవాంగ్ లో కొండపై ఉన్న పెద్ద బుద్ధుడు ఉన్న కొండచుట్టూ తిరుగుతూ వెళ్ళాం. తవాంగ్ లోకి ప్రవేశిస్తున్నప్పుడే కొండపై ఉన్న బుద్దుడు నన్ను ఆకర్షించాడు. ఈ రోజు ఉదయమే ఆ జెయింట్ బుద్దా స్టాచ్యూ…

హయస్థానపురం (హ్యూస్టన్) తెలుగు సాంస్కృతిక సంఘం

“వాల్మీకి రామాయణం మనకు కేవలం తెలిసిన కథ మాత్రమే కాదు. తరతరాలుగా వింటూ, చదువుతూ వచ్చిన ఆ కథలో మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, సూక్ష్మమైన భావాలు, జీవితానికి పనికొచ్చే విలువైన సందేశాలు దాగి ఉన్నాయి. లోతుగా పరిశీలిస్తే కొత్త అర్థాలతో మన ముందుకు వస్తాయి. శ్రీరాముడి వ్యక్తిత్వం, ఆయన ఆచరించిన సామాన్య ధర్మం, విశిష్ట ధర్మం, రాజధర్మం, కుటుంబ బాధ్యతలు, స్నేహం, నాయకత్వం, పరిపాలన, కర్తవ్యనిష్ఠ వంటి ఎన్నో అంశాలను వాల్మీకి…