Category ప్రత్యేక వ్యాసాలు

‌ప్రజల మనిషి శ్రీపాద రావు

దుద్దిళ్ళ శ్రీపాదరావు (మార్చి 2, 1935 – ఏప్రిల్‌ 13, 1999) ‌సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌శాసనసభ్యులు, శాసనసభ స్పీకరుగా పని చేశారు.1935 సంవత్సరమలో మార్చి 2 న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్‌ ‌రాధా కిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వారు నివాసముండే నాగపూర్‌ ‌లో పుట్టిన అయన…

ఆదివాసీ జానపద కళలు సాంస్కృతిక వైవిధ్యాన్ని ఛిద్రం చేస్తున్న ప్రపంచీకరణ

Endangered tribal traditional arts and instruments

అంతరించిపోతున్న  గిరిజన సాంప్రదాయ కళలు  వాయిద్యాలు గత కొన్ని సంవత్సరాలుగా గ్లోబలైజేషన్‌ ‌పేరిట శరవేగంగా చొచ్చుకు వస్తున్న  విదేశీ సంస్కృతి మూడవ ప్రపంచ దేశాల సంస్కృతిక  వైవిద్యాన్ని ధ్వంసం చేస్తున్నది. గొప్ప సాంస్కృతిక వైవిధ్యం  కలిగిన మూడవ ప్రపంచ దేశాల్ని తమ పిడిగిల్లో బిగించడానికి ఈ సాంస్కృతిక  దాడి ఆధిపత్య రాజ్యాల చేతిలో ఓ గొప్ప…

ప్రకృతి ఒడిలో కోయల మాఘ పున్నమి

Koyala Magha Punnami

కోయ సమాజం లో మూడు నుండి ఏడు గట్ల వరకు ఉన్న  వీరిలో ముఖ పరిచయాలు అవసరం లేకుండానే ఎవరు అన్నదమ్ములు, ఎవరు బావ బామ్మర్దులు, వరస, వియ్యాలు  ఎవరి మధ్య  ఇచ్చిపుచ్చుకునే గొప్ప శాస్త్రీయతను జెనెటికల్‌ ‌గా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్కృతి ప్రపంచం ముంగిట ఉంచినప్పటికీ  మతాల కంటే గొప్ప శాస్త్రీయత ఈ…

ముదురుతున్న రాష్ట్ర‌ రాజకీయాలు

కేంద్రంతో వియ్యం, రాష్ట్ర నాయకత్వంతో కయ్యంగా కాంగ్రెస్ తీరు కిషన్‌రెడ్డి గండపెండేరం తొడుక్కునేనా ? (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి) రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతున్నది. విపక్ష పార్టీలైన బిఆర్‌ఎస్‌, బిజెపిలపై అధికార కాంగ్రెస్‌ ఏకధాటిగా విరుచుకుపడుతుండ‌గా, తామేమీ తీసిపోమన్నట్లు ఆ పార్టీలు కాంగ్రెస్‌ ఏడాది పాలనపై ధ్వ‌జమెత్తుతున్నాయి. కాంగ్రెస్‌కు అసలు పాలన…

ముగిసిన మహోజ్వల ఘట్టం

ప్రపంచ దృష్టిని ఆకర్షించిన  మహా కుంభమేలా! 144 ఏళ్లకోమారు వొచ్చే మహాకుంభ మేలా మహా శివరాత్రి పర్వదినంతో ముగిసింది. పౌష్‌ పూర్ణిమ సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేలా.. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు సాగిన  ఈ కుంభమేలాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కోట్లాదిగా తరలివొచ్చారు. అక్కడ…

సోషల్‌ ‌మీడియా ప్రభావం ఎవరి పైన?

ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు సోషల్‌ ‌మీడియాలోనే గడిపేస్తు న్నారు. పల్లెల నుంచి పట్టణాల వరకు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ సోషల్‌ ‌మీడియాకు అడిక్ట్ అవుతున్న రోజులివీ. స్మార్ట్ ‌ఫోన్‌ ‌వినియోగం విపరీ తంగా పెరిగిపోవడం, ఇంట ర్‌నెట్‌ ‌ఛార్జీలు అందుబాటులోకి రావడంతో ప్రతీ ఒక్కరూ సో…

దక్షిణ కాశీ ‘శ్రీముఖలింగం’

మహా శివరాత్రి సందర్భంగా వైభవంగా ఉత్సవాలు ఈ క్షేత్రం ప్రత్యేకతలు ఇవే.. ‘కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖర దర్శనం, శ్రీముఖ లింగంలో ముఖదర్శనం ‘ చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. విశాఖపట్నానికి సుమారు నూట ఇరవై కిలో మీటర్ల దూరంలో జీవనది…

శివరాత్రి జాగారం, ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా ?

శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరణతో మారుమోగిపోతాయి. శివారాధనలో స్వామివారిని లింగ రూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లిం గాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో…

పరీక్షా సమయంలో పరేషాన్‌ ఎం‌దుకు.?

ఇది పరీక్షల సమయం, ఇటు వార్షిక పరీక్షలు, అటు సెమిస్టర్‌ ‌పరీక్షలు మొదలయ్యాయి,విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది.ఇంటర్‌ ‌ప్రక్టీకల్స్  ‌పరీక్షలు మొదలయ్యాయి.వచ్చే  మాసం నుండే, ఇంకా పదవ తరగతి ,డిగ్రీ, అలాగే పి జి మరియు మొదలైన పరీక్షల లో విద్యార్థులు సరైన జాగ్రత్తలు తీసుకుంటే విజయాలు సాధిస్తారు.సెమిస్టరు పరీక్షలు మొదలయ్యాయి.పరీక్షలకుహాజరయ్యే విద్యార్థులు కొన్ని సూచనలనుతప్పక పాటించినట్లైతే…