‘పంజాబ్ కేసరి’ లాలా లాజపతిరాయ్

ఈ రోజు మనం అనుభ విస్తున్న స్వేచ్చా, స్వాతంత్య్రానికి కార ణం స్వాతంత్య్ర ఉద్య మంలో ఎందరో మహా నుభావుల ప్రాణత్యాగం. ఈ పోరాటంలో అతి వాదుల పాత్ర చెప్పనలవి కానిది. అతివాదుల ఉద్య మానికి ఊపిరి పోయడానికి వారి ప్రాణాలనే బలి పెట్టిన వారిలో ‘‘లాల్ బాల్ పాల్’’ త్రయం పాత్ర కీలకం. వీరిలో…








