జూబ్లీ జోరు..పంచాయతీ హోరు.. పురపోరులో ‘కాంగ్రెస్ దే’ హవా ..!

“తెలంగాణ ప్రగతికి ట్రిబుల్ షూటర్ రేవంత్ త్రిముఖ వ్యూహం క్యూర్,ప్యూర్,రేర్ అనే మూడు రకాల వ్యవస్థలను ,ప్రణాళికలను క్రోడికరించి విజన్ డాక్యుమెంట్ ప్రకటించారు. రాష్ట్రాన్ని మూడు ఆర్థిక జోన్లుగా విభజించి ,అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు తెలంగాణ రైజింగ్ -విజన్ 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ప్రపంచ దేశాలు క్యూ…








