Category ప్రత్యేక వ్యాసాలు

నిన్నటివరకు పనికిరాదన్నారు..

“కాళేశ్వరాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండేళ్ళుగా పడావుపెట్టింది. ఒకవైపు ప్రాజెక్టు పనికిరాదంటూనే మల్లన్నసాగర్‌నుండి హైదరాబాద్‌కు నీళ్ళు ఇస్తామనడాన్ని, ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టు లింకును కాళేశ్వరంలో భాగమైన సుందిళ్ళ బరాజ్‌ ‌నుంచి ఎల్లంపల్లికి చేపడుతామనడం చూస్తుంటే కాళేశ్వరం భారీ ప్రాజెక్టు తప్ప నీటి ఎత్తిపోతలకు మరో ప్రత్యమ్నాయం లేదన్నది స్పష్టమవుతుంది ..” నేడు వినియోగంలోకి తెస్తామంటున్నారు కాళేశ్వరంపైన మాట…

బడ్జెట్ అనంతరం బరిలోకి ప్రభుత్వం… 

“పరిషత్ ఎన్నికలు సాధారణంగా పార్టీ గుర్తులపై వాస్తవానికి రాజకీయ పార్టీల మద్దతుతో నిర్వహించ బడుతుండగా… గ్రామస్థాయిలో పార్టీ ప్రభావాన్ని కొలిచే పరీక్షగా ఈ ఎన్నికలు భావించబడుతున్నాయి. అధికార పార్టీకి ఇది తన పాలనపై ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేసే వేదిక. ప్రతిపక్షాలకు ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని సమీకరించే అవకాశం. ప్రచార వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, కూటముల…

ఉన్నత విద్య సంక్షోభం ఆందోళనకర భవిష్యత్తు

ఒకప్పుడు పేరుగాంచిన విద్యా కేంద్రాలు ఇప్పుడు తక్కువ సిబ్బందితో, నిలిచిపోయిన నియామకాలతో, తగ్గుతున్న పరిశోధనతో నడుస్తున్నాయి. ఒకప్పుడు మేధో చర్చలకు దారి చూపిన విభాగాలు ఇప్పుడు ప్రాథమిక విద్యా కార్యకలాపాలు నిర్వహించడానికి కష్టపడుతున్నారు. నియామకాలు, పాలనపై రాజకీయ విభేదాలు పరిపాలన స్తబ్దతను పెంచగా, అవినీతి మరియు భావజాల అనుకూలత ప్రతిభాపరమైన నియామకాలను దెబ్బతీశాయి. దీంతో స్వయం…

నిస్తేజ నవ భారతం.. పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం!

“దేశంలోని సగటు పేదవాడి కంచంలో నేటికీ పోషకాహారం ఒక కలగానే మిగిలిపోయింది. రక్తహీనత అనేది కేవలం ఒక ఆరోగ్య సమస్య కాదు, అది ఒక నిశ్శబ్ద హంతకి. శరీరంలో రక్తం తగ్గి, నిస్సత్తువ ఆవహించి, బతకలేక బతుకుతున్న కోట్లాది మంది తల్లుల ఆక్రందన ఈ సమాజానికి వినిపించడం లేదా? గర్భం దాల్చిన తల్లి రక్తహీనతతో ఉంటే,…

తోక తలను ఆడిస్తుందా?

“పత్రికలు ప్రజల తరపున పాలకులను నిలదీసే ప్రజాస్వామ్య పాత్రకు బదులు ఇప్పుడు మీడియా అబద్ధాలు,కట్టు కధలు తాము పల్లకి గా మోసే రాజకీయ పక్షాల కోసం కట్టుకథలు వండడానికి వెనుక ఆడడం లేదు.పాలకపక్షాల తరపునైతే తమ అధికార పక్షాన్ని ఆకాశానికి ఎత్తేసేయడం,ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నెత్తికెత్తుకొని కాపాడడం, ప్రతిపక్షాలను జనంలో పలుచనచేసే చర్చలు వందిమాగాదులతో నిర్వహించడం సర్వసాధారణం.…

ఎప్స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు

“అమెరికా న్యాయశాఖ గత సంవత్సరం చివరలో ఒకసారి, ఈ సంవత్సరం జనవరి చివరలో మరోసారి విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తొలి విడతలో బయటపడిన పేర్లు రాజకీయ వర్గాల్లో కలకలం రేపగా, రెండో విడతలో మరింత విస్తృత వివరాలు వెలుగులోకి రావడం ప్రపంచవ్యాప్తంగా విచారణలకు దారితీసింది. అనేక దేశాల్లో ప్రజా నిరసనలు,…

ఎవరికీ ఎవరు ప్రత్యామ్నాయం ..?

political parties

కాంగ్రెస్‌ ‌పార్టీకి ప్రత్యమ్నాయం తామేనంటోంది బిజెపి. తమకెవరూ ప్రత్యమ్నాయం కాదంటోంది కాంగ్రెస్‌. అం‌దుకు తాజా మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలే నిదర్శనమంటున్నారు పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌కుమార్‌గౌడ్‌. ‌గతంలో బిఆర్‌ఎస్‌ ‌కూడా ఇలానే తమకు ప్రత్యమ్నాయ పార్టీ ఏదీ లేదని చెప్పుకుంది. కానీ. 2023 అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీ అభిప్రాయాన్ని తలకిందులు చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన…

శతాబ్ధంలో కొత్త శబ్ధం…

“దేశ ఆర్థిక బలం కోసం, మానవాభివృద్ధి పేరుతో సంతానోత్పత్తిని తగ్గించే చర్యలు కొనసాగుతున్నప్పుడూ జనాభాలో తగ్గుముఖం పడుతూనే వస్తోంది. అప్పటికి ఆర్థిక బలమే నిజమైన నినాదం… మూలాలు అంటూ హిందూ సమాజానికి పిలుపునిచ్చి ముందుకు తీసుకెళ్లారు… మరో పక్క ముస్లిం వర్గంలో మాత్రం పిల్లలు భవిష్యత్తు దేవుళ్లగా పరిగణించి ముందుకెళ్తున్నా వాళ్లనూ జనాభా సమతూకంలో ఉండాలని…

ఓ మహాత్మా మన్నించు..!!

“మహాత్మ మన్నించు..! కాంగ్రెస్‌ పాలకులు నిన్ను నడి బజారుకీడ్చారు. బతికి ఉన్నప్పుడు గాడ్సే కంటే దారణంగా నువ్వు చనిపోయిన తర్వాత అభివృద్ధి పేరుతో కాంగ్రెస్‌ పాలకులు నిన్ను మరోసారి చంపేస్తున్నారు. ప్రజల మనస్సులో మహాత్ముడిగా నిలిచిపోయిన నీ రూపాన్ని బజారులో విగ్రహం పెట్టేందుకు నిన్ను ప్రజల దృష్టిలో విలన్‌గా మార్చే కుట్రలు  సర్కార్‌ చేస్తుంది.మధ్య భారత్‌లో…