Category ప్రత్యేక వ్యాసాలు

నిబద్ధత లేని తటస్థ వైఖరి!!

“క్రూరమైన అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తన చమురు అవసరాల కోసం నైతికత అనే దిక్సూచిని ఉపయోగిస్తోంది. ఇరాన్ పాఠశాలలపై క్షిపణుల దాడులను ఖండించకుండా మౌనం పాటిస్తూ, తన చమురు ట్యాంకర్లు సురక్షితంగా స్వదేశానికి పంపాలని ఇరాన్‌ను అడుక్కుంటోంది. అంటే ఇక్కడ రక్తం కంటే చమురుకే అధిక ప్రాధాన్యం! ఇరాన్ కూడా మన దేశంపై ప్రేమతో చేయడం…

చలంగారిచ్చిన మరో మిత్రుడు

ఆగస్ట్1965 లో నేను హైదరాబాదు తిరిగి వచ్చాను. కొద్ది రోజులకే కనాట్ ప్లేస్ లో పరధ్యానంగా రోడ్డు దాటుతూ బస్సు కింది కొచ్చి గోపాలకృష్ణమూర్తి మరణించాడని తెలిసింది. పార్థసారథి గారి ద్వారా పరిచయమైన రిజర్వ్ బ్యాంక్ సహోద్యోగి లీపారియా పేరుతో సృజనలో రాసిన మరో ట్రేడ్ యూనియన్ యాక్టివిస్ట్, భూమయ్య, కిష్టాగౌడ్ ఉరిశిక్ష రద్దు 1974-75…

మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ద ప్రభావం

ఎయిర్‌ ‌స్పేస్‌ ‌మూసివేతతో ఇక్కట్లు 13 అంతర్జాతీయ విమానసర్వీసులు రద్దు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి14: మిడిల్‌ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మన హైదరాబాద్‌ ‌ప్రయాణికులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్‌ – ఇ‌జ్రాయిల్‌ ‌యుద్ధ ప్రభావంతో 13 అంతర్జాతీయ సర్వీసులు రద్దు అయ్యాయి. హైదరాబాద్‌లోని రాజీవ్‌ ‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన పలు అంతర్జాతీయ…

ఎవరికి వారే !యమునా తీరే?

ఇక జర్నలిస్ట్ సంఘాలు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.గతంలో మాదిరిగా, దాడులు, దౌర్జన్యాలు ఎదుర్కొనే విధంగా ఆయా సంఘాలు లేవు.ఎందుకంటే ఎవరి ముఠా వారిదే! అంతేకాదు చాలా చిత్రమైన విషయం ఏమంటే ఈ జర్నలిస్టు సంఘాలు వృత్తి సంఘాలులా కనిపించవు.. కార్మిక సంఘాలు గా అనిపించవు..అన్నింటికంటే చిత్రమైన విషయం ఏమంటే..ఒక్క ప్రెస్ క్లబ్బులు తప్ప,జిల్లాలో నైనా,…

నేను ఈసా.. నేను మీ మూసీ..

నేనిప్పుడు నదిని కాదు… మీ నగరపు మురుగునై ప్రవహిస్తున్న, ఒకప్పుడు మీ దాహాన్ని తీర్చిన ఈసాను.. మీ పొలాలకు పచ్చదనాన్ని పంచిన మూసీని! నా దేహం పై కాంక్రీటు కోటలు కడుతుంటే.. నా గర్భాన్ని విషపు రసాయనాలతో నింపుతుంటే.. నా ప్రాణం ఊపిరి ఆడక కొట్టుకుంటున్నది! వేల కోట్లతో రంగులద్దుతారట.. గాంధీ సరోవరం అంటారట! నా…

సుప్రీం తీర్పు..

“ఫిరాయింపు ఎంఎల్యేలు ఏ పార్టీలో కొనసాగుతున్నారంటూ వస్తున్న విమర్శలకు ఈ తీర్పు సమాధానమైంది. అంతేగాక త్రిశంఖు స్వర్గంలో కొనసాగుతున్న ఆ పదిమంది ఎంఎల్యేలకు ఊరట లభించినట్లైంది. అలాగే తమకు మద్దతుగానిలిచిన పదిమంది ఎంఎల్యేలను కాపాడుకునే విషయంలో ఇంతకాలం మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్‌ ‌పార్టీకి కూడా ఉపశమనం లభించినట్లైంది. కాగా తెలంగాణ రాజకీయాల్లో ఇదొక కొత్తమలుపుకు దారితీసింది..“…

సిద్ధాంతాలకతీతంగా విశ్వ లౌకిక మానవతావాదం: ‘విశ్వ మానవతావాద పురస్కారం’

“ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక కాలాలకు చెందిన మేధో ఉద్యమాలన్నీ, వాస్తవం, న్యాయం, శక్తి, భక్తి, యుక్తి, వివేకం, నిరంతర పురోగతిని పరిశీలించేందుకు ఒక ప్రత్యేక దృక్కోణాన్ని అందించినది కూడా ఆ అధ్యయనమే. అలాగే, ఆధునిక ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దంపట్టిన అతి గొప్ప సిద్ధాంతం మార్క్సిజం-కమ్యూనిజం. దాని రూపశిల్పి, మహామనీషి, కొంచెం అటు-ఇటుగా…

అనారోగ్యానికి అడ్డుకట్ట… ఆరోగ్య రక్షణలో దిక్సూచిగా యోగా

“జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వంద రోజుల కౌంట్‌డౌన్ మార్చి 13తో మొదలవుతోంది. ఒక పురాతన జీవన విధానంగా మొదలై.. నేడు విశ్వవ్యాప్త గుర్తింపు పొందిన, శాస్త్రీయ ఆరోగ్య సాధనంగా నిలిచిన యోగా పరిణామ విశేషాలను చర్చించుకునేందుకు ఇది సరైన తరుణం. దైనందిన యోగ సాధనను ఆరంభించేలా, లేదా గతంలో మానేసిన యోగ సాధనను…

పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు,అది ప్రభుత్వాల భిక్ష కాదు

“ఇప్పటి వరకు మార్చి 2024 నుండి తమకు రావలసిన రిటైర్మెంట్ బకాయిలు అందక వివిధ ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కృంగిపోయి, ఆరోగ్యం క్షీణించి 76 మంది పెన్షనర్లు చనిపోయారు. భారత రాజ్యాంగం ప్రకారం మనది సంక్షేమ రాజ్యం(ఇండియా ఈజ్ వెల్ఫేర్ సొసైటీ). కాంగ్రెస్ జాతీయనేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని భారత్ జోడో యాత్ర నిర్వహించినప్పుడు…