చెడు పై మంచి విజయమే ‘దసరా ’

రాష్ట్ర వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల చివరి రోజున జరుపుకునేదే విజయదశమి (దసరా). దసరా దుర్గాదేవి ని శక్తి రూపంలో ఆరాధించే పండుగ. భారతీయ సంస్కృతిలో పండుగలు అతిముఖ్యమైన భాగం. మన దేశం ప్రధానంగా ఆద్యాత్మికతకు పుట్టినిల్లు. మన పండుగల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం విషయానికొస్తే ఇక్కడ…








