Category ప్రత్యేక వ్యాసాలు

దేశ రాజకీయ భవిష్యత్ చిత్రపటం!?

justice sudarshan reddy

ఈ ఉప ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్,ఇటు తెలంగాణ రాష్ట్రలలో రాజకీయాల ముసుగు తొలగి పోనుంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రలలో ప్రదాన ప్రతిపక్షాలు అయిన బిఆర్ యస్, వైయస్సార్ సిపి పార్టీలకు తమకు అనుకూలమైన మంచి నిర్ణయం ఆచితూచి తీసుకునే అవకాశం వచ్చినా, కేంద్రంలో ఉన్న బిజేపికి భయపడుతున్న పరిస్థితి వాటి మాటల్లో,నిర్ణయాల్లో బహిర్గతం అవుతుంది. ఇక ఆంద్రప్రదేశ్…

జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల వెనుక అస‌లు నిజం!!

"The Real Truth Behind GST Reforms: Who Wins, Who Loses?"

భార‌తీయ స‌రుకుల‌పై యు.ఎస్‌. విధిస్తున్న 50% టారిఫ్ ప్ర‌భావాన్ని, ఈ జీఎస్టీ స‌వ‌ర‌ణ కొంత‌వ‌ర‌కు అడ్డుకోగ‌ల‌దు. ఎట్లా అంటే, యు.ఎస్‌.కు ఎగుమ‌తి చేస్తున్న వ‌స్తువుల‌ను ఈ త‌గ్గించిన జీఎస్టీ ప్ర‌కారం దేశీయ మార్కెట్ల‌లో వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంచుతారు. కానీ ఇప్పుడు కేంద్రం చైనాతో సంబంధాల‌ను పున‌రుద్ధ‌రించ దిశ‌గా తీసుకుంటున్న చ‌ర్య‌ల వ‌ల్ల‌, ఆ దేశానికి చెందిన…

తరగతి గదిలోనే దాగుంది-దేశ భవిష్యత్

సమాజం మార్పు గురువుల చేతుల్లోనే ఉంది నవ సమాజ నిర్మాత గురువు మాత్రమే కలుషితమైన మానవ విలువలను రూపుమాపి కల్మషం లేని మనస్సును సృష్టించి , కుల మతాల సుడిగుండాలకు బలి కాకుండా, విచ్చిన్నం అయినా సమాజాన్ని చక్కదిద్ది ఐకమత్యం ఏర్పరిచి, అసమానత్వం నుండి సమానత్వం దాక, బంధీలైన బంధాలకు స్వేచ్ఛను కల్పించి, కళ్ళు మూసుకొని ఉన్న అన్యాయాల నుండి న్యాయాన్ని తెరిచి,  అమానవీయా…

విద్యార్ది జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర అనిర్వచనీయం.

  ( సెప్టెంబర్ 5, గురు పూజోత్సవం) చదువుకోవడానికి అనేక సదుపాయాలు లభిస్తున్న ప్రస్తుత తరుణంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అక్షరాయుధాలుగా తీర్చిదిద్దాలి.బూజుపట్టిన విధానాలకు తిలోదకాలిచ్చి, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత నివ్వాలి. సమాజంలో ప్రతీ ఒక్కరూ విద్య యొక్క ప్రాధాన్యత గుర్తించాలి. అలంకార సాధనంగా విద్యను వినియోగించుకుంటున్న నేపథ్యంలో నిజమైన విద్యాగుణసంపన్నుల శాతం తరిగిపోయింది. రాశి…

సామాజిక పరివర్తనలో ఉపాధ్యాయుల పాత్ర

role of teachers in social transformation, teachers shaping society, importance of teachers in nation building, teachers as change agents, education and social

భారతీయ సంస్కృతిలో గురువుకి ఇచ్చే ప్రాధాన్యత ఏంటో జగమెరిగిన సత్యం. తల్లిదండ్రుల తర్వాత తమ జీవితంలో గురువుని దేవుడిగా పూజిస్తారు. అందువల్లనే భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాలకు ఆదర్శవంతమైనది, గురువు లేని విద్య గుడ్డి విద్యగా భారతీయ ప్రజలలో సామెతలుగా చెప్పుకుంటారు. అది ఏ రంగమైనా గురువు లేకుండా విద్యను అభ్యసించడం సాధ్యం కాని పని,…

గురుపూజోత్సవం

guru pujotsavam

మన జీవితాలలో గురువు ప్రాముఖ్యత చాలా విలువైనది. గురువనగా అజ్ఞానమనే చీకటిని( గు), తొలగించి జ్ఞానమనే వెలుతురు( రు) ప్రసాదించేవాడు. గురువు ఎవరికైనా అవసరం. పురాణాల కాలం నుండి నేటి వరకు ఎందరో మహనీయులకు తమ వెనుక గురువు ఉన్నారు. అర్జునుడు ద్రోణాచార్యుల గారి శిష్యరికంలో పరోక్షంగా ఏకలవ్యుడు కూడా ద్రోణాచార్యులు గారి శిష్యరికంలో స్వామి…

పైరవీలతోసన్నగిల్లిన ఉద్యోగులశక్తి!?

“కేసీఆర్ రెండవసారి ముఖ్యమంత్రి గా వచ్చిన తర్వాత ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నేతలను విభజించి పాలించు అన్న విధానం ద్వారా అదుపులో పెట్టుకున్నారు. ఉద్యోగ సంఘాలు పైరవీ నాయకులను ప్రక్కన పెట్టుకొని ఉద్యోగులను ద్వితీయ జాతి పౌరులు గా చూడడం..వాళ్ళసమస్యలు అసలు పట్టించుకొనకపోవడం జరిగింది . గ్రామస్థాయిలో ఉన్న విఆర్ఓ లను ఒక్క కలంపోటుతో తొలగించి నెలల…

రాజకీయాలకతీతంగా ఉపరాష్ట్రపతి?

“దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి పదవులు రాజకీయాలకు అతీతమైనవని, రాజ్యాంగ రక్షణలో కీలకమైనవని జస్టిస్ సుదర్శన్ రెడ్డి తేటతెల్లం చేశారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని, ఏ రాజకీయ పార్టీలో తన సభ్యత్వం లేదని కూడా స్పష్టంగా వివరించారు.తాను న్యాయకోవిధుడిగా ప్రజల సంక్షేమం కోసం, అణగారిన వర్గాల కోసం, ఆదివాసి, దళితుల కోసం…

విశ్వవిద్యాలయాలకు మహర్దశ..!

“పదేళ్ల విధ్వంసం తర్వాత విద్యారంగానికి ఈ వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో ‘ప్రోత్సాహకాలు’ ఆశాజనకంగా అందించి రేవంత్ ప్రభుత్వం తన మార్క్ ను చూపెట్టింది. యూనివర్సిటీల్లో 1,524 పోస్టులు ఉంటే కేవలం 463 మంది అధ్యాపకులు మాత్రమే పర్మినెంటుగా పనిచేస్తున్నారు.యూనివర్సిటీల్లో 1,064 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది.నియామక ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో 12…