Category ప్రత్యేక వ్యాసాలు

ఇక అణచివేతకు మరో రూపం మోదలైనట్లేనా!?

Concerns Rise Over National Investigation Agency Use of Unlawful Activities (Prevention) Act and Sedition Laws Civil Liberties Debate Intensifies

“ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రాజద్రోహం,ఆయుధాలు చట్టం,నిషేదిత మావోయిస్టు పార్టీ కి సహకారం తదితర సెక్షన్లు,ఉపసెక్షన్లు తోపాటు, బెయిల్ కూడా లభించని”అన్ లాపుల్ యాక్టివిటీస్ ప్రివెన్స్ యాక్టు”(ఉపా) చట్టంక్రింద కేసులు నమోదు అవుతుండడంతో మేధావులు, హక్కుల కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని కేంద్రం పరిధిలోని అంశంగా చెప్పి తప్పించుకుంటుంది.”  తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలలో…

Women’s Reservation: మహిళా రిజర్వేషన్ భిక్ష కాదు.. హక్కు…!

women reservation

“ప్రభుత్వానికి మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై చిత్తశుద్ధి ఉంటే జనాభా గణన , నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. ప్రస్తుత నియోజకవర్గాల్లోనే రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్లు అమలుచేయొచ్చు. దీనికి జనగణన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికలు పరిశీలిస్తే మహిళా వోటర్ల శాతమే ఎక్కువ కనిపిస్తుంది. అంటే రాష్ట్రాల్లో…

విద్య నుండి వెలివేయబడ్డ వర్గాలు ఆందోళన కలిగించే విద్యా అసమానతలు

“విద్యా కమిషన్ సూచన మేరకు పూర్వ ప్రాథమిక పాఠశాలలను తెరువాలి. ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలి. ప్రైవేటీకరణను నియంత్రించాలి. మండల వారీగా మరియు పట్టణ వార్డుల వారీగా అత్యంత వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని  సామాజిక,  ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల (SEEEPC) సర్వే ఒక…

డీలిమిటేషన్.. సామాన్యుల జేబు కు కత్తెర

delimitation

“రాజకీయ నాయకుల సౌకర్యాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు, అది సామాన్యుడిపై పన్నుల రూపంలో పడే భారం కాదా? అనే ప్రశ్న తలెత్తడం సహజం. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం లేకపోయినా, ప్రజాప్రతినిధులకు మాత్రం ఒక్క రోజు పదవిలో ఉన్నా జీవితకాల పెన్షన్ లభిస్తుంది. సభ్యుల సంఖ్య పెరిగితే ఈ పెన్షన్ భారం…

స్వయంకృతం ..!

“సంజయ్ కుమార్ వంటి ప్రత్యర్థులను పార్టీలోకి చేర్చుకుని పదవులు కట్టబెట్టడం, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారిని మౌనంగా ఉండమనడం జీవన్ రెడ్డి వంటి నేతలకు ఆగ్రహం కలిగించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీవన్ రెడ్డి నిష్క్రమణ అనేది ఒక “డొమినో ఎఫెక్ట్” (వరుస పతనం) లాంటిది. ఇది మౌనంగా ఉన్న ఇతర అసంతృప్త నేతలను కూడా…

ఉద్యోగుల న్యాయ పోరాటానికి విజయం

“న్యాయశాఖకు చెందిన 65 మంది ఉద్యోగులు చేసిన నిరంతర పోరాటం యావత్ రాష్ట్ర ఉద్యోగ లోకానికి దిక్సూచిగా నిలిచింది. మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు సీబీఐ కోర్టుల్లో పనిచేస్తున్న వీరంతా 2004 సెప్టెంబర్ లోపు వెలువడిన నోటిఫికేషన్ ల ద్వారా ఎంపికైనప్పటికీ, పరిపాలనా పరమైన జాప్యం వల్ల సీపీఎస్ పరిధిలోకి నెట్టబడ్డారు. దీనిపై విచారణ…

తెలంగాణపై బీజేపీ నరనరానా విషం..!

“ఎందుకు 13 ఏళ్ళుగా తెలంగాణపై విషం చిమ్ముతుంది…మోదీ నుంచి ఇవాళా తేజస్వి సూర్య వరకు ఏదో రూపంలో అక్కసు వెళ్ళగక్కుతోంది.. అసలు రాష్ట్ర విభజనతో సంబంధం లేని చర్చలో పదేపదే తెలంగాణ ఏర్పాటు అంశం తేవడం వెనుక ఉన్న చంద్రబాబు, మోదీ హిడెన్ ఎజెండా ఏంటీ..?…బాబు మద్దతు కోసం తెలంగాణ ఏర్పాటును బీజేపీ ఎందుకు అవమానిస్తుంది..?”…

కాంగ్రెస్‌లో కల్లోలం..! బాహాటంగానే విమర్శలు

“కాంగ్రెస్‌ ‌కండువ కప్పుకున్న పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి. విచిత్రమేమంటే ఆయన ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు కూడా. ఆయన ప్రభుత్వానికి సలహా ఇవ్వడమేమోకాని, తన మాటకే విలువ లేకుండా పోయిందంటూ తెగ బాధపడుతున్నాడు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వ పాలన నడుస్తున్నదా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేయడం ప్రభుత్వ పాలనా తీరుకు అద్దంపడుతున్నది. ఇక్కడ మరో విచిత్రకర…

ఇప్పుడు సౌత్ ఏంచేయాలి?

“దక్షిణ భారతంలోని విద్యావంతులు, పౌర సమాజం, మీడియా, ప్రవాస భారతీయులు కలిసి ఈ అంశంపై స్పష్టమైన చర్చను దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలి. ఇది ప్రాంతీయత కాదని, సమర్థ పాలనకు న్యాయం చేయాలన్న ప్రయత్నమని ప్రజలకు తెలియజేయాలి. డేటాతో ఆధారపడి ప్రచారం చేస్తూ, దేశ సంక్షేమానికి దక్షిణ రాష్ట్రాల వాటాను వివరించాలి. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా…