Category ప్రత్యేక వ్యాసాలు

దక్షిణాదిపై దిల్లీ దండయాత్ర?

“చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్’ బిల్లును పునర్విభజనతో ముడిపెట్టడం కేంద్రం చేసిన ఒక వ్యూహాత్మక కుతంత్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సాధికారతపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, సీట్ల పెంపుతో సంబంధం లేకుండా ఇప్పుడే రిజర్వేషన్లు అమలు చేయవచ్చు. కానీ, మహిళా రిజర్వేషన్లు కావాలంటే పునర్విభజన జరగాల్సిందేనని షరతు పెట్టడం…

దేశ రాజకీయ చిత్రపటంలో పెను మార్పు

“దక్షిణాది రాష్ట్రాల మొత్తం సీట్ల సంఖ్య పడిపోయే ప్రమాదం ఉంది. అంటే, కేవలం ఉత్తర భారతదేశంలోని మూడు నాలుగు రాష్ట్రాలు ఏకమైతే దేశ ప్రధానిని నిర్ణయించే స్థాయికి చేరుకుంటాయి, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల గొంతు పార్లమెంటులో బలహీనపడే ప్రమాదం  ఉంది. ఇది ప్రజాస్వామ్యంలోని ‘ఒక వ్యక్తి-ఒక వోటు’ సూత్రానికి కట్టుబడి ఉన్నప్పటికీ, రాష్ట్రాల మధ్య ఉండవలసిన…

పత్రికకు ‘శీలమే’ ఊపిరి: నిలదొక్కుకుంటూ ‘తెలంగాణా’

“చిన్న పత్రికలు మనగల్గడం చాలా కష్టం. ఇతరేతర కారణాలవల్ల కొన్ని కొంత కొంతగా మనగల్గితే` మరికొన్ని త్వరత్వరగా గిట్టుకున్నాయి. వాటి తీరుతెన్నులు – అదో పెద్ద గ్రంథం. కాని చిన్న పత్రికల ఉనికిని సవాలు చేసే వాణిజ్య ప్రవృత్తి గల పెద్ద పత్రికల నిర్లక్ష్యం, ప్రభుత్వ విధానాలు, ఇవన్నీ అట్లా ఉంచి ఆర్థికాది ఇబ్బందులు, నిర్వహణ…

ఆర్టీసీ చక్రం ఆగిపోవాలా?

“హామీల అమలులో మొండిచేయి.. బకాయిల చెల్లింపులో మీనమేషాలు.. వెరసి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మనుగడ నేడు ప్రశ్నార్థకంగా మారింది. సమ్మె నోటీసు ఇచ్చి నెల రోజులు గడిచినా ఉలుకూ పలుకూ లేని ప్రభుత్వ యంత్రాంగం, 45 వేల మంది కార్మికులను మళ్లీ రోడ్డెక్కేలా చేస్తోంది. ఇది కేవలం వేతనాల కోసం జరుగుతున్న…

తెలంగాణ గర్వకారణం… దేశంలోనే అత్యున్నత అంబేడ్కర్ విగ్రహం

గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్  125 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణ జరిగి మూడేళ్లు  గడిచాయి. భారాస వ్యవస్థాపక అధినేత, గత ప్రభుత్వాధినేత  కేసీఆర్ చేతుల మీదుగా  అంబేడ్కర్ జన్మదినమైన ఏప్రిల్ 14న 2023న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహం భారత దేశంలోనే…

టిఆర్‌ఎస్‌ ‌నీదా ? నాదా ?

“నిజంగానే కవిత తన పార్టీ పేరును టిఆర్‌ఎస్‌గా నామకరణచేస్తే బిఆర్‌ఎస్‌ ‌పరిస్థితిఏమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే కవిత ప్రకటనకు బిఆర్‌ఎస్‌ ఉలిక్కిపడిందనే చెప్పాలె. దానివల్ల రాజకీయంగా బిఆర్‌ఎస్‌కే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదముంది. దీంతో ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌  ‌కెటిఆర్‌ ‌వెంటనే రియాక్టు అయ్యారు. తాజాగా ఆయన మంచిర్యాల పర్యటన సందర్భంగా మాట్లాడిన…

దళిత ఉద్యమానికి ప్రేరణ డా. బాబాసాహెబ్ భీం రావ్ అంబేడ్కర్

“కులం మరియు వర్గం మధ్య సంబంధాన్ని అర్థం చేసుకునే దిశగా ఈ ప్రయత్నాలు దళిత మేధో సంప్రదాయాన్ని బలోపేతం చేశాయి.కారంచేడు సంఘటన నేపథ్యంలో దళిత, రాడికల్ మరియు ప్రోగ్రెసివ్ సంస్థల సమిష్టి కృషితో ఆల్ ఇండియా దళిత్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పడింది..” బి. ఆర్. అంబేడ్కర్  చిరస్థాయి ప్రభావం దళిత ఉద్యమ దిశను ఇంకా ప్రభావితం చేస్తూనే…

దూరదృష్టి గల సంస్కర్త …..అంబేడ్కర్

“ఆధునిక ప్రపంచ చరిత్రలో మహిళల హక్కులకోసం కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలి మహిళా పక్షపాతిగా అంబేడ్కర్ చరిత్రలో నిలిచిపోయారు అటువంటిది జనాభాలో 50శాతం ఉండే మహిళలను ఆకాశంలో సగం అంటున్నాం.అయితే ఇది కేవలం అంతాలకే పరిమితం అవుతుంది. ఆకాశంలో సగం అంటున్నామే కానీ,ఆ స్థాయిలో అవకాశాలను, అధికారాలను ఇవ్వడంలేదు, బీసీ ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు…

ప్రపంచ దార్శనికుడు డాక్టర్ బి.ర్. అంబేడ్కర్

“కులం అనే మానసిక జాడ్యం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో..స్వయంగా అనుభవించిన  భీమ్ రావు అంబేడ్కర్ కులాన్ని కూకటి వీళ్ళతో పెకిలించి వేసినప్పుడే మానవ అభివృద్ధి చెందుతుందనీ అనేక కుల నిర్మూలన పోరాటాలు నిర్వహించారు. మహిళలకు సమాన హక్కులు సాధన కోసం తన న్యాయశాఖ మంత్రి పదవినీ సైతం త్యజించన మహిళా పక్షపాతిగా నిలిచారు..” యావత్ ప్రపంచానికి…