విమోచనం, విలీనం, సమైక్యం ..
‘‘ తెలంగాణ విమోచనతో భారత్ లో విలీనం, విలీనంతో జాతి సమైక్యత సుసాధ్యం కావడం జరిగి పోయాయని గమనిస్తే తెలంగాణ జాతికి మంచిది. చరిత్రను మరిచి, వక్రీకరించే వక్ర బుద్ధులను కర్రుతో వాత పెట్టాల్సిందే, వారి దుర్నీతిని బట్టబయలు చేయాల్సిందే. ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడిన యువ తెలంగాణ రాష్ట్రం భారతంలో దేదీప్యమానంగా, సస్యశ్యామలంగా,…
