తెలంగాణ సాయుధ పోరాట సారధి రావి నారాయణరెడ్డి
తెలంగాణ పోరా టం లేచింది.. ఉద్యమానికి ఊతమిచ్చింది నల్లగొండ జిల్లా. ఉద్యమ నాయకులు ముందు వరుసలో నిలబడి నిలిచిన ముఖ్యమైన వ్యక్తుల్లో రావి నారాయణరెడ్డి అగ్రగణ్యుడు. స్వాతంత్ర సమర యోధుడు మానవతావాది నిజాయతీతో నిఖార్సుగా నిలబడ్డ ఆదర్శ కమ్యూనిస్టు తెలంగాణ సాయుధ పోరాటానికి చిరునామా రావి నారాయణరెడ్డి. దేశ్‌ముఖ్‌ల కుటుంబంలో పుట్టినప్పటికి దేశం కోసం దేశ…
