Category ప్రత్యేక వ్యాసాలు

ప్రగతి పంచాయతీలు .. గిరిజన తండాలు

‘‘‌లంబాడీ తెగ. ప్రజల నుండి బయట సమాజం చాలా నేర్చుకోవాలి. పూర్వం తండాల్లో లంబాడీలు నైతిక విలువలు, మహనీయ విలువలు పాటించే వారి సంస్కృతిని, సాంప్రదాయాలను పరిరక్షించుకున్నారు. కానీ ఈ గిరిజన ప్రజల గురించి ఏ మత గ్రంథాలు, ఏ చరిత్రకారులు, ఏ పుస్తకాలలో రాయలేదు. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం. గిరిజనులు…

ప్లీనరీ వేదిక వద్ద జెండా ఆవిష్కరించిన కెసిఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్లీనరీ ప్రాంగణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుకున్న సమయానికే చేరుకున్నారు. ప్లీనరీ సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ‌పార్టీ జెండాను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు…

తెలంగాణ సాధనలో తెరాస పాత్ర సింహావలోకనం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఏప్రిల్‌ 27 ‌మరిచి పోలేని రోజు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తే.రా.స పార్టీ ఆవిర్భవించిన రోజు. ఆనాడు కేసీఆర్‌ ‌మరి కొందరి భాగస్వామ్యంతో తె.రా.స ఉద్యమ పార్టీ ఏర్పాటు జరగక పోతే, నేటి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రజల చిర కాల వాంచితంగానే మిగిలి పోయి…

సామాజిక అభద్రత దిశగా పింఛన్‌ ‌పధకాలు…

“పెన్షన్‌’’ ‌బిక్షగాళ్ళకు వేసే ధర్మంలాంటిది కాదు. వయోధిక పౌరులను, వారి వయసుకు తగిన రీతిలో హుందాగా, మర్యాదపూర్వకంగా పరిగణించాల్సిన అవసరం వుంది. పెన్షన్‌ అన్నది వారి చట్టబద్ధమైన, అన్యాక్రాంతానికి తగని, న్యాయపరంగా అమలు పరచాల్సిన హక్కు. అది వారు చమటోడ్చి సాధించుకొన్నది..” భారతదేశంలో సర ళీకృత ఆర్థిక విధానాలు అమలు ప్రారంభమైన 1991 తర్వాత ప్రపంచ…

అఖండ శక్తిగా తెలంగాణ రాష్ట్ర సమితి

తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయంతో 2001 ఏప్రిల్‌ 27 ‌న నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ ‌రావు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు పార్టీని అంచెలంచెలుగా బలోపేతం చేస్తూ ఎన్ని అవరోధాలు, అపనమ్మకాలు వచ్చిన అధైర్య పడకుండా బలమైన నమ్మకం దృఢ సంకల్పంతో ఒక్కడిగా అడుగు…

ఇం‌ట గెలిచారు… రచ్చ గెలుస్తారా?

గులాబీ పార్టీకి… 22 ఏండ్లు ఉద్యమ పార్టీ నుంచి అధికార పార్టీ దాకా… జాతీయ పార్టీగా మారేనా?…దేశానికి నాయకత్వం వహించేనా? రాబోయే రెండేళ్ల కాలం కేసీఆర్‌కు కత్తి మీద సామే..!? 11 కీలక అంశాలపై తీర్మానం కేసీఆర్‌ ‌ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ ఎ.సత్యనారాయణ రెడ్డి / ప్రజాతంత్ర : నేటితో తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్‌)…

సామూహిక స్వప్నాన్ని సాకారం చేసిన కెసిఆర్‌

ఒక వ్యక్తి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయమే మలుపు తిరిగింది. కాగా ఏకంగా అది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణకు దారితీసింది. ఎవరూ ఊహించని విధంగా మెదక్‌జిల్లా సిద్దిపేట నియోజకవర్గం చింత మడక ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటునకు దారితీసే విధంగా కెసిఆర్‌ ఆనాడు నిర్ణయం ఆలోచనను…

సామాన్యుని సేవలో మేథో సంపత్తి…!

నేడు ‘ప్రపంచ మేథో సంపత్తి హక్కుల దినం’ చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు లాభాల బాటలో సాగడానికి, సామాన్యులకు అందుబాటులో శాస్త్ర సాంకేతిక విప్లవ ఫలాలను నిలవటానికి, దేశ ఆర్థిక రంగం పరిపుష్టం కావడానికి, సృజనశీల భావనలు, వినూత్న ప్రతిపాదనలతో కూడిన మేథో సంపత్తి ఆలోచనలు దోహదపడతాయనేది వాస్తవం. సాంప్రదాయ ప్రక్రియలకు ప్రత్యామ్నాయంగా క్రియాశీల,…

అసమాన గణిత శాస్త్రజ్ఞుడు రామానుజన్‌

నేడు శ్రీనివాస రామానుజన్‌ ‌వర్ధంతి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు సాధించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్‌. ‌గత సహస్రాబ్దిలో ప్రపంచానికి అత్యుత్తమ గణితశాస్త్ర సిద్ధాంతాలను, సూత్రాలను అందించిన అత్యుత్తమ అ’గణిత’ మేధావి శ్రీనివాస రామానుజన్‌ ‌భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం. అపారమైన మేథ•స్సుతో భారత దేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన…