అభ్యుదయ పథంలో స్వయం సహాయక సంఘాలు…
ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు పూజలందుకుంటారు. ఎక్కడ స్త్రీలను, గౌరవించరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైన ఫలించదు. భారత సంస్కృతిలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మహిళలు జనాభా లో సగమైన సాధికారత పొందకుండా నవభారత స్వప్నం సాకారం కావడం అసంపూర్ణమే అవుతుంది. ఈనాడు మహిళల ప్రభావం విద్య, విజ్ఞానం, రాజకీయం. వ్యాపారం, క్రీడలు…
