Category ప్రత్యేక వ్యాసాలు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ఉక్రెయిన్‌ ‌యుద్ధ దుష్ప్రభావాలు

‘‘ఈ ‌యుద్ధంతో ఉక్రెయిన్‌ ‌పూర్తిగా విధ్వంసం కావడంతో పాటు రష్యాపై పలు దేశాల ఆంక్షల నడుమ ఆ దేశ ఆర్థిక స్థితి 30-ఏండ్లు వెనక్కి వెళ్లడం జరిగిందని అంచనా. ఉక్రెయిన్‌ ‌జనావాసాలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. పరిశ్రమలు బాంబులతో పేలి పోతున్నాయి. సామాన్య జనులు హాహాకారాలు చేస్తున్నారు. ఆవాసాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ప్రధాన కేంద్రాలు…

మత్తుకు యువత చిత్తు

‘‘మత్తు సేవిస్తున్న వారిలో అధిక శాతం యువత ఉన్నట్లు పలు నివేదికలలో వెల్లడైంది. మత్తుకు బానిసై మానసిక కుంగుబాటుకు లోనై బలవన్మరనాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా యువతను పెడదోవ పట్టిస్తున్నది పబ్‌ ‌లనే విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మద్యం మత్తులో రోడ్లపై పరిమితికి మించి స్పీడ్‌ ‌లో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతూ తర్వాత కటకటాల…

మత్తు బాబులకు పిల్లలు పుట్టడం కష్టమే

‘‘‌మత్తు మందు ప్రాణాలను హరించే మహమ్మారి మాదక ద్రవ్యం. ఈ అలవాటుకు ఒక్కసారి బానిసైతే అది చంపే దాకా వదిలి పెట్టదు. అంతేకాదు ఈ అలవాటుకు బానిసైన వ్యక్తుల వల్ల సమాజానికీ ప్రమాదమే. కుటుంబ సభ్యులకు నరకం కనబడుతుంది.’’ గంజాయితో స్కిజోఫ్రెనియా, మానసిక స్థితి అధ్వాన్నం సులువుగా డబ్బుల సంపాదనే ధ్యేయంగా  యువకులను మత్తులో ముంచుతున్న…

అవయవ దానాలపై అవగాహన అవసరం

నేడు ప్రపంచ అవయవదాన మార్పిడి దినోత్సవం సమకాలీన వైద్యశాస్త్రం సాధించిన అద్భుతమైన ఆవిష్కరణ అవయవ మార్పిడి పద్ధతి. అవయవ మార్పిడి ద్వారా దాతల శరీరం నుంచి సేకరించిన అవయవాలను అవయవ లోపాలతో బాధపడుతున్న రోగులకు అమర్చి, వారికి స్వస్థత కలిగించే విధానం నానాటికీ పురోగతి సాధిస్తున్నది. అవయవ దాతల సంఖ్య కూడా అవసరాలకు తగినంతగా కాకపోయినా,…

‘‘అగ్నిపథ్‌’’ ‌రైల్వే ఆందోళనకారులకు అండగా ఉంటాం

ఒకే దేశం – ఒకే భాష, ఒకే దేశం – ఒకే దేవుడు… పిచ్చి ముదిరిన బిజేపి కొత్తగా ఒకే భారత్‌, ఒకే సైనిక శ్రేణి పద్దతితో సాంప్రదాయంగా దేశ సైన్యంతో కొనసాగుతున్న రెజిమెంటల్‌ ‌వ్యవస్థను బలహీనపరుస్తూ, తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ ‌కాంట్రాక్ట్ ‌తాత్కాలిక సైనిక రిక్రూట్‌మెంట్‌ను తెలంగాణ ఇంటి పార్టీ వ్యతిరేకిస్తున్నది. పెన్షన్‌ ‌చెల్లించక పోవడంతో…

మరణశాసనం రాస్తున్న మాదక ద్రవ్యాల దుర్వినియోగం

‘‘‌మాదకద్రవ్యాల దురలవాటును మాన్పించడం, ఉత్పత్తిని అరికట్టడం, డ్రగ్స్ ‌వాడే వారికి పునరావాసంగా వైద్య సహాయం చేయడం, డ్రగ్స్ ‌పట్ల సంపూర్ణ అవగాహన కల్పించడం, అక్రమ రవాణాను నిలువరించడం, డ్రగ్స్ ‌సప్లై చైన్ను ఛేదించి కఠిన చర్యలు తీసుకోవడం, మాదకద్రవ్యాల నిరోధ చట్టాన్ని అమలు చేయడం లాంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అంతర్జాతీయ స్థాయి నుంచి…

తెలంగాణపై పట్టుకే బిజెపి కార్యవర్గ సమావేశాలు

తెలంగాణపై పట్టు సాధించడంలో భాగంగానే భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఇక్కడ ఏర్పాటుచేస్తోంది. దీంతో కమలనాథుల్లో కూడా జోష్‌ ‌పెరిగింది. గడచిన రెండు మూడు సంవత్సరాలుగా తెలంగాణ లో అధికారం లోకి రావాలని• లక్ష్యంగా చేసుకుని కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ‌వొచ్చినప్పటినుండి ఈ విషయంలో సమగ్రమైన కార్యాచరణ…

‌ప్రమాదం ఇంకా పొంచి ఉంది ..!

కొరోనా  థర్డ్‌వేవ్‌ ‌భయాలు ఇంకా తొలగకముందే ఫోర్త్‌వేవ్‌ ‌భయాలు మరింతగా భయాందోళనలను కలిగించేవిగా ఉన్నాయి. గత వారం పదిరోజుల్లో కేసులు పెరుగుతున్న తీరు మరోమారు ఆందోళనకరంగా ఉంది. ముందు జాగ్రత్తలే మందు అని నిఫులు, వైద్యారోగ్య శాఖ హెచ్చరికలు చేస్తున్నా..ప్రజల నిర్లక్ష్యం తోడు కావడంతో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కొరోనా  కేసుల సంఖ్య…

‌ద్రౌపది ఎంపికలోనూ బిజెపి రాజకీయం !

రాష్ట్రపతిని ఏకగ్రీవం చేసే అవకాశాలు ఉన్నప్పటికీ అధికార బిజెపి కావాలనే తాత్సారం చేసి..విపక్ష పార్టీలు అభ్యర్థిని ప్రకటించిన తరవాతనే తమ అభ్యర్థిని ప్రకటించింది. ఓ గిరిజన మహిళను ఎంపిక చేయడం నిజంగా భారత పార్లమెంట్‌ ‌చేసుకున్న అదృష్టం. అయితే ఈ ఎంపిక ఓ రెండ్రోజుల మందే జరిగి, విపక్షాల ను ఒప్పించి ఉంటే ఆమె ఏకగ్రీవం…