పచ్చదనంతో శోభిల్లుతున్న తెలంగాణ పట్టణాలు
తెలంగాణకు హరితహారంలో భాగంగా 142 పట్టణ స్థానిక సంస్థ (ULB)లలో అటవీశాఖ భాగస్వామ్యంతో పట్టణహరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర పురపాలక శాఖ పటిష్టంగా అమలు చేస్తున్నది ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకి చెట్లు, ప్రకృతి, పర్యావరణ పట్ల ఉన్న మక్కువకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలలోని ప్రాంతాలను హరితక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు.పట్టణ హరితహారం అమలును రాష్ట్ర పురపాలక…
