Category ప్రత్యేక వ్యాసాలు

దేశ సరిహద్దు కంచెలే మన త్రివిధ రక్షణ దళాలు

నేడు ‘కార్గిల్‌ ‌విజయ్‌ ‌దివస్‌’ 1971 ఇం‌డో-పాక్‌ ‌యుద్ధానంతరం భారతదేశ మిలిటరీ సాయుధ బలగాలు ఎదుర్కొన్న ప్రత్యక్ష పోరును కార్గిల్‌ ‌యుద్ధంగా పేర్కొంటాం. సియాచిన్‌ ‌గ్లేసియర్‌ ‌ప్రాంతంలోని కార్గిల్‌-‌డ్రాస్‌ ‌సెక్టార్‌ ‌సరిహద్దు ప్రాంతాల్లో ఇండియా, పాకిస్థాన్‌లు స్థావరాలను ఏర్పరచుకొని తమ తమ భూభాగాలను కాపాడుకోవడం జరుగుతోంది. పాకిస్థాన్‌ ‌కుయుక్తులు, ఉగ్రమూకల మతిలేని అక్రమ చొరబాటు చేష్టలతో…

రైతు బంధు పథకం ..దేశానికే ఆదర్శం…

ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఇప్పటివరకు, రైతుబంధు పథకం ద్వారా రూ.58,102 కోట్ల ఆర్ధిక సాయం అందించింది. ఆనాడు అస్తిత్వం కోసం పోరాడిన తెలంగాణ….నేడు అభ్యుదయ పథంలో దేశంలోనే అగ్రపధాన, అభివృద్ధి రాష్ట్రంగా అవతరించింది. రైతు సంక్షేమ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు పొందుతున్నది. ఇప్పటివరకు రూ.58,102 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో రైతు…

రైతులకు పరిహారం చెల్లించాలి ..!

పంట నష్టం, పరిహారం చెల్లింపు పై రైతు స్వరాజ్య వేదిక ‘‘ఫాక్ట్ ‌షీట్‌.. ‌రాష్ట్రం, కేంద్రం పాత్రల పై నిజానిజాల వెల్లడి రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన పంట నష్టాలు, పరిహారం చెల్లింపు కిషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు వాధోపవాదాలు చేసుకుంటూ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. •ణ=ఖీ, చీణ=ఖీ నిధుల…

చదువుల ప్రక్షాళన ఏకపక్షం కారాదు ?

భారతదేశానికి స్వాత ంత్య్రం వచ్చి 75 వసంతాల సంద ర్భంగా అమృతోత్సవాలు జరుపు కుంటున్న వేళ నేడు దేశంలో అభివృద్ధికి కీలక భూమిక పోషించే విద్యా వ్యవస్థ స్థితిగతులను పరిశీలిద్దాం.. దేశంలో ఆంగ్లేయులు ప్రవే శపెట్టిన ‘‘మెకాలే’’ విద్యా విధానం వలన బానిసలు(సేవకులు)గానే తయారు చేస్తుందనే అపవాదును అధిగమించాల్సి ఉంది. పాలక వర్గాలు కొన్ని మార్పులను…

పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధానం తొలగించాలి

‘‘ఇప్పటికే దేశంలో ఐదేండ్ల లోపు పిల్లలు పౌష్టికాహార లోపంతో ప్రతి 1000కి 40మంది మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 50% శాతం మహిళలు, యువకుల్లో రక్తహీనత ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాంటి స్థితిలో ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ పన్నుల భారంతో పాల వినియోగానికి ప్రజలను దూరం చేస్తున్నారు. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉండి కూడా…

సర్వోన్నత పదవిలో గిరిపుత్రి…

‘‘ఒడిషా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతం నుండి సంతాల్‌ ‌గిరిజన తెగకు చెందిన వ్యక్తి, ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు. ఆ పదవి వరించిన తొలి ఆదివాసీ బిడ్డగా చరిత్ర సృష్టించారు. దేశ మొదటి పౌరురాలి స్థాయికి చేరుకోవడం  యావత్‌ ‌భారత దేశం గర్వించదగిన విషయం…’’ భారత దేశ చరిత్రలో  ద్రౌపది ముర్ము  సరికొత్త అధ్యాయం….…

కొత్త రాష్ట్రపతి ముర్ముకు ధర్మపాలనే శోభ….

15వ రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందలు తెలుపుతూనే రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, ధర్మ పాలనతో పదవికి శోభ తేవాలని ఆశిస్తున్నాం. మునుపెన్నడు లేని రీతిలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, అక్రమ కేసులు, ప్రతిపక్షాలపై ఈడి దాడులు, ఆదివాసి, దళితులపై దాడులు ద్రౌపతి ముర్ము దేశ మొదటి పౌరులుగా సమ్మతించక, కేంద్ర ప్రభుత్వానికి…

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

ఆధునిక తెలుగు కవులలో గొప్ప పేరుగాంచిన విశ్వ కవి గుర్రం జాషువా.తెలుగు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన మహాకవి గుర్రం జాషువా 1895 సెప్టెంబర్‌ 28‌న గుర్రం వీరయ్య లింగమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్‌ ‌లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడు లో జన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు కులాంతర వివాహం చేసుకోవడంతో…

పౌష్టకాహారంతో ఎముకలకు పటుత్వం

ఆధునిక సమాజంలో ఎన్నో వ్యాధులు మానవుల మనుగడకు ప్రశ్నార్థకంగా మారాయి.  బలవర్ధక మైన ఆహారం తీసుకోక పోవడంతో శరీరంలో శక్తి క్షీణించడమే కాకుండా, ఎముకల పటుత్వం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తు తున్నాయి. ముఖ్యంగా అస్టియో పొరోసిస్‌ (‌బోలు ఎముకలు) వ్యాధికి చాలా మంది గురవుతున్నారు. ఆహారపు అలవాట్లు,…