వికలాంగుల సంక్షేమం – సవాళ్లు
తెలంగాణ రాష్ట్రానికి వికలాంగుల సాధికారత చట్టం అమలు లో సాధించిన ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం ప్రశంస పత్రం అందించింది. సహజంగా ఇది తెలంగాణలో వికలాంగుల సాధి కారతకు రాష్ట్ర ప్రభుత్వ పనితీ రుకు అద్దం పడుతుంది. విక లాంగులు సమాజంలో అందరిలాగా సామా జికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన తరగతి అయితే పత్రాలతో సంబరపడిపోవచ్చు. కానీ…
