చైనా వీధులు కొరోనా లాక్‌డౌన్లకు వ్యతిరేకంగా నిరసనలు
‘‘కోవిడ్-19 టీకాలను ఉద్యమంగా చేపడుతూనే క్రమంగా కొరోనా కఠిన నిబంధనలను దశల వారీగా సడలించడం ఉత్తమ మార్గమని నిపుణులు తెలుపుతున్నారు. ఫైజర్, బయోయన్టెక్, మాడెర్నా లాంటి కొరోనా టీకాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా, తాము తయారు చేస్తున్న టీకా ఉత్పత్తుల మీదనే ఆధారపడి వ్యాక్సినేషన్ మందకోడిగా జరగడంతో కోట్ల మందికి మూడు డోసుల టీకాలు…
