Category ప్రత్యేక వ్యాసాలు

గోవును కౌగలించుకోకపోయినా కాపాడుకుంటే చాలు

మానవుని జీవన విధానానికి పర్యావరణానికి విడదీయరాని సంబంధం ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే అడవులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంత్తైనా ఉందన్న విషయాన్ని గ్రహించి  సుందర్‌లాల్‌ ‌బహుగుణ నాయకత్వంలో •నేటికి సరిగ్గా యాభై ఏండ్ల కింద  నాటి ఉత్తరప్రదేశ్‌ ‌నేటి ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో 1973లో ‘చిప్కో’  ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం ప్రజలను చైతన్యవంతులను చేసింది. కేవలం…

తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర

సుష్మా స్వరాజ్‌ ‌మద్దతు తోనే తెలంగాణ బిల్లు ఆమోదం నేడు సుష్మా స్వరాజ్‌ ‌జయంతి తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంలో సుష్మా స్వరాజ్‌  ‌కీలకపాత్ర పోషిం చారు. ఆమె జన్మదిన సందర్భంగా సుష్మా పాత్ర గురించి ఒక్కసారి మననం చేసుకుందాం.2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ ‌పునర్‌ ‌వ్యవస్థీకరణ…

తెలంగాణా ఉద్యమాల సమాహారం భావి తరాలకు స్ఫూర్తిదాయకం

చరిత్రలో ప్రాధాన్యత గల అంశాలు మరుగున పడిపోకుండా ప్రజల్లో స్ఫూర్తిని నింపాలే తప్ప విబేధాలకు కారణం కారాదు. స్వాతంత్య్రానికి ముందు,స్వాతంత్య్రానికి తర్వాత కూడా తెలంగాణ ప్రజలు పడిన కష్టాల గురించి, భూమి కోసం భుక్తి కోసం, నిజమైన స్వాతంత్య్రం కోసం వారు పడిన తపన, చేసిన ఉద్యమాలు చరిత్రను తీవ్రంగా ప్రభావితం చేసాయి.  నాటి నిజాం…

బదిలీల ప్రమోషన్ల ప్రహసనం

‘‘ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న సందడి, ప్రాథమిక పాఠశాలల్లో చాలా నిర్బంధంగా ఎఫ్‌.ఎల్‌.ఎన్‌ ‌కార్యక్రమంలో ఉపాధ్యాయులు త్రికరణశుద్దిగా పనిచేస్తున్నారు. మహబూబ్‌నగర్‌, ‌హైదరాబాద్‌,‌రంగారెడ్డి ఉపాధ్యాయ యం.ఎల్‌.‌సి కాలపరిమితి ముగిసి ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదలై పార్టీల, ఉపాధ్యాయ సంఘాల నుండి పోటీచేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో భాగంగా పాఠశాలలు సందర్శిస్తున్నప్పుడు ఉపాధ్యాయుల నుండి శరపరంపరగా వస్తున్న ప్రశ్నలకు…

దేశ యువతకు ఉద్యోగ కల్పన కేసీఆర్ లక్ష్యం…!

ప్రపంచంలో ఏ దేశంలో లేని అపారమైన యువశక్తి  భారతదేశంలో ఉంది. నేటి దేశ 140 కోట్ల జనాభాలో మానసిక వైకల్యం లేకుండా, ఆరోగ్యంగా ఉంది, తన కాళ్లమీద తను నిలబడే సామర్థ్యం గల వారు 90కోట్లు ఉన్నారు.వివిధ రంగాల్లో ఉపాధి కల్పిస్తే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుంది.పాలకులు అనుసరించే విధానాల వల్ల ఉపాధి కల్పించే రంగాలు…

బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన కంటి వెలుగు

ఇప్పటి వరకు 33,60,301 మందికి నేత్ర పరీక్షలు హైదరాబద్‌, ‌ఫిబ్రవరి 11: కుల వృత్తి దర్జీపై ఆధారపడి జీవనం గడిపే మేరోళ్ల మురళిది నల్లగొండ పట్టణం సమీపంలోని భాస్కర్ల బావి గ్రామం. కుట్టు పనిపై వొచ్చే ఆదాయంతో జీవనం గడిపే మురళికి చూపు సరిగ్గా కనపడేది కాలేదు. దీనితో, చూపు సమస్య ఉండడం వల్ల రోజుకు…

‌ప్రశ్నిస్తే మొనగాని సంఘానికి అసహనం ఎందుకు?

‘‘ఉపాధ్యాయులకు ఇన్ని సంఘాలు ఎందుకని,రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును చులుకన చేస్తున్నారు.అలసత్వాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే అసహనంతో రగిలిపోతున్నారు.వోటు వేసేవారు ప్రశ్నిస్తే, సమాధానాలు చెప్పాలే గాని అసహనంతో  ఊగిపోతారా?సమాధానాలు చెప్పలేని స్థితిలో అసహనం ఎలా వ్యక్తం అవుతుందో ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.’’ అసహనం ఈ మధ్య దశాబ్ద కాలంగా మన దేశంలో బాగా వినిపిస్తున్న…

బహుజన వాదం వైపు బీసిల అడుగులు

 ‘‘ఇప్పటి వరకు దేశంలో, ఇటు రాష్ట్రంలో బీసిలను కేవలం వోటు బ్యాంక్‌ ‌రాజకీయాలుగా చూసిన రాజకీయ పార్టీలకు నేడు బీసిల వోట్లు తప్పని సరి అయ్యాయి. ఎన్నో ఏళ్ళ నుండి దేశంలో అతిపెద్ద  సామాజిక వర్గంగా ఉంటూ, దేశ సంపదను సృష్ఠించడంలోను, దేశం ఐక్యతను కాపాడటంలో గాని ముందు వరసలో ఉండి దేశంలో ఉన్న రాజకీయ…

అధికారానికి సోపానమవుతున్న పాదయాత్రలు

రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు చేపడుతున్న పాదయాత్రలు ఆయా పార్టీల ఎన్నికల ప్రచార యాత్రలుగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్న హడావిడి రేపోమాపో ఎన్నికలు జరుగనున్నాయా అన్నంత సందడిగా తయారైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌నుండి రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రాల్లోని…