బిజెపి కార్యవర్గంలో చర్చకు రాని ప్రజా సమస్యలు..
బిజెపి మరోమారు ఎన్నికల శంఖారావం పూరించింది. 9 రాష్టాల్ల్రో విజయమే లక్ష్యంగా కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేసుకున్నారు. ఈ ఏడాది తెలంగాణ సహా తొమ్మది రాష్టాల్ర ఎన్నికలపై దృష్టి సారించింది. అందుకోసం బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. బిజెపి కార్యవర్గ సమావేశంలో ఈ రెండే అంశాలపైనే ప్రధానంగా చర్చ సాగాయని…








