రాష్ట్రంలో ‘‘కంటి వెలుగు’’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది

కంటి వెలుగు వైద్య శిబిరాలలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల 79 వేల 637 మంది కంటి పరీక్షలు చేయుంచుకున్నారు. 2 లక్షల 94 వేల 224 కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వ లక్ష్యం … ‘‘అంధత్వ రహిత తెలంగాణ’’ ప్రతి గ్రామంలో,…








