పండుగలలో ఆధ్యాత్మికత లోపిస్తుందా…
ప్రతిబింబిస్తున్న పాశ్చాత్య(విదేశీ) సంస్కృతి వేషధారణలో ఆధునిక పోకడలు… ఆచార వ్యవహారాల్లో కనిపిస్తున్న తేడాలు… ‘శివరాత్రి, ఉగాది, సంక్రాంతి, బతుకమ్మ, తదితర పండుగలు వస్తున్నయంటే ఒకప్పుడు ప్రతి ఇంట్లో సందడి నిండుగా ఉండేది పొద్దున్నే లేచి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని చేయవలసిన కార్యక్రమాలను పూర్తి చేసే ఓపికతో ఆధ్యాత్మికత భావన కలిగి పండుగ మొదలు అయిపోయే వరకు…
