Category ప్రత్యేక వ్యాసాలు

How to beat summer heat…? వేసవి తాపాన్ని అధిగమించడం ఎలా…?

తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఉదయం 8 నుంచి జనం బయట అడుగుపెట్టేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు చేరింది. మరో మూడు రోజుల పాటు ఎంత తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ…

దశాబ్ది కాలంలో సర్వతోముఖాభివృద్ధిలో నా తెలంగాణ

అది 2009-10వ సంవత్సరం,ఉవ్వెత్తున ఎగసిపడుతున్న తెలంగాణ ఉద్యమ సమయం.మా జిల్లాలో నేను తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ మాట్లాడిన ‘‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు దాశరథి నాడు లేదులే నాటి సౌభాగ్యం నేడు అదిగో చూడు బక్కచిక్కిన పాలమూరు కరువుకోరాల కభంద హస్తాల్లో హస్తిపంజరమ్మైది నేడు అదే నేటి నా తెలంగాణ గోడు’’ అంటూ…

సదువుకు పాడె గట్టి.. సంబురాల డప్పులా!!

పానాలు తీశేటి  యెండలు దంచి కొడ్తానయి. నిప్పుల కొలిమోలిగె గాలులు ఇసిరిసిరి కొట్టబట్టె గలుమ దాటకుండి పైలం వుల్లా! అని టీ వీ లల్ల జెప్పబట్టె! తెలంగాణా సంబురాలు జోరుగుండాలె! బడి పిలగాండ్ల తోని రాలీలు తీయాలె!రోడ్ల పొంటి వీధి బాగోతులాడాలె అని సర్కార్‌ ‌జెప్పబట్టె !బళ్ళు తెరిశి రొండు వారాలాయె! వొయ్యిలిచ్చే జాడ లేదాయె!…

పరివర్తన దిశ ఎటువైపు…? తిరోగమనమా? పురోగమనమా?

నేటి సమాజాన్ని అనేక వ్యసనాలు పట్టి పీడిస్తున్నాయి. దేశ సంపదగా మారవలసిన యువశక్తి వ్యసనాలతో నిర్వీర్యమైపోతున్నది. విశ్వాసం, విలువలు, బాధ్యత వంటి పదాలు బరువుగా మారిపోతున్న నేపథ్యంలో వాడిపోయి జారిపోయి,కాలగర్భంలో కలిసి పోయి, చరిత్రగా మిగిలిన గతకాలపు విలువల సారాంశాన్ని గ్రహించి విజ్ఞతతో మెలగడమే మన ముందున్న కర్తవ్యం. చెడు స్నేహాలకు,నిలువెల్లా కాలకూటవిషం లాంటి ఈర్ష్యాద్వేషాలు…

శరీరాన్ని మనసును ఏకం చేయడమే యోగా

నేడు ప్రపంచ యోగా దినోత్సవం యోగా అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. ‘‘యుజ’’ అనే పదం నుంచి వచ్చింది. యుజ అంటే దేన్నయినా ఏకం చేయడం.. లేదా చేరడం అని అర్థం. అంటే.. శరీరాన్ని, మనసును ఏకం చేయడమే యోగా ఉద్దేశం. జూన్‌ 21‌నే యోగాడేను జరు పుకోవడానికి పెద్ద కారణమే ఉంది. జూన్‌…

జయశంకర్‌ ‌సార్‌ ‌కొనసాగించిన విలువలు,ఉద్యమ స్ఫూర్తి ఎక్కడ…?

‘‘‌తెలంగాణ వచ్చినంక కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే ఉద్యమ నాయకునిగా చెప్పుకునే కేసీఆర్‌ ‌నోరు విప్పకపోవడంలో అంతర్యం ఏమిటి.? దక్షిణ తెలంగాణను ఎడారిగా మారుస్తారా.! క్రిష్ణా జలాలలో వాటా కోసం ఎందుకు ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం పై,కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాన్ని చేపట్టడం లేదు. తెచ్చుకున్న తెలంగాణ కు అర్థమేమిటి.? జయశంకర్‌ ‌సార్‌ ‌కెసిఆర్‌ ‌లాగా మౌనంగా ఉండి…

‌ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం

హైదరాబాద్‌, ‌జూన్‌ 19 : ‌విద్యార్థులకు మంచి విద్య, మెరుగైన వసతి, మంచి భోజనం పెట్టాలని, భావితరాలు ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎదగాలని తెలంగాణ ప్రభుత్వ ఆశయం…ఆలోచన. విద్యా ర్థులపై పెట్టే ఖర్చును భావితరం బాగుకోసం పెట్టే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో…

‌దశాబ్ది కాలంలో విద్యాభివృద్ధి జరిగింది కానీ…!

ఒక సమాజం ఆధునికత వైపు పరుగులు తీయలన్నా,పోటీ ప్రపంచంలో నిలబడలన్నా తననుతాను ఎప్పటికప్పుడు సంస్కరిం చుకోవాలి, మారుతున్న కాలానికి అనుగు ణంగా మారుతూ ఉండాలి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే ఉండాలి.దానికంతటికి వారధి విద్యా.విద్యా బోధనలో కీలకం మాధ్యమం.ప్రాచీన కాలంలో సంస్కృతం ,మధ్యయుగంలో పర్షియన్‌,అరబిక్‌ ఆధునిక కాలంలో ఆంగ్ల మాధ్యమం విద్యాలో  క్రియాశీలక పాత్ర పోషించాయి,…