అవినీతి వృక్షానికి ఎన్నో శాఖలు
అడ్డ దారిలో డబ్బును సంపాదించడం,బినామీల పేరుతో కోట్ల కొలది సంపదను దాచడం,అందరికీ చెందవలసిన సంపద కేవలం కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం కావడం వంటి చర్యల ద్వారా పేదలు మరింత పేదలుగా, కుబేరులు సంపదలో మరింత శక్తి వంతులుగా తయారు కావడం ప్రపంచంలో జరుగుతున్న దుర్మార్గమైన అవినీతి తతంగం గా పేర్కొనవచ్చు. తమ తెలివితేటలతో ధనవంతులుగా…
