20 మంగళవారాల్లో 1.85లక్షల మందికి స్క్రీనింగ్
మహిళల ప్రత్యేక క్లినిక్స్ ‘ఆరోగ్య మహిళ’కు విశేష స్పందన సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీష్ రావు పిలుపు హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై 22: మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ‘‘ఆరోగ్య మహిళ’’ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తున్నది. ప్రాథమిక దశలోనే లక్షణాల ఆధారంగా వ్యాధులు గుర్తించి, అవసరమైన వైద్యం…
