ప్రైవేట్ గురువుల శ్రమ దోపిడీ ఆర్థిక దోపిడి ఇంకెన్నాళ్ళు?
ప్రైవేట్ గురువుల పరిస్థితి దినదిన గండం గా మారింది. యాజమాన్యాలు అందిన. కాడికి దోచుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను పిండుకుంటూ ప్రైవేట్ టీచర్లకు అన్యాయం చేస్తున్నారు. ఆర్థిక.శ్రమ దోపిడికి యధేచ్చగా పాల్పడుతున్నాయి. సకాలంలో జీతాలు చెల్లించకుండా ప్రైవేట్ విద్యా సంస్థలు శ్రమ దోపిడీకి పాల్పడుతుంది. పేరెంట్స్ జేబులు పిండి 12 నెలల ఫీజు వసూలు చేసి…
