సాగునీటి రంగంలో తెలంగాణ అద్భుత విజయాలు
సాగునీటి పారుదల రంగంకు సంబంధించి తెలంగాణలో అద్భుతాలు ఆవిష్కృతమై తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా అవతరించింది. హైదరాబాదు, ఆగస్ట్ 09 : సాగునీటి పారుదల రంగంకు సంబంధించి తెలంగాణలో అద్భుతాలు ఆవిష్కృతమై తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా అవతరించింది. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా ప్రధాన నదులు. ఈ రెండు నదులలో కలిపి తెలంగాణ రాష్ట్రానికి 1266.94…
