కేంద్రక శక్తిని ఒడిసి పట్టడంలో విజయం సాధించిన యూయస్ శాస్త్రజ్ఞులు
తాజాగా విడుదలైన ‘యూయస్ లారెన్స్ లివర్‌మోర్ లాబొరేటరీ, కాలిఫోర్నియా’ శాస్త్రజ్ఞుల ప్రయోగ ఫలితాల ఆధారంగా కేంద్రక సంలీన శక్తిని ఒడిసి పట్టి సుస్థిరాభివృద్ధి దిశగా వినియోగించుకోవడానికి ‘క్లీన్ ఎవర్జీ’గా మార్చే ప్రయోగాలు సఫలం అయ్యాయని కాలిఫోర్నియాలోని ‘యూయస్ నేషనల్ లాబొరేటరీ’ పరిశోధక బృందం ఇటీవల వెల్లడించడం ఓ ప్రధాన వార్తగా ప్రపంచ శాస్త్ర సమాజంతో పాటు…
