Category ప్రత్యేక వ్యాసాలు

జన హృదయ నేత వైయస్‌ఆర్‌

యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (జూలై 8, 1949 – సెప్టెంబర్‌ 2, 2009) ఆం‌ధ్ర ప్రదేశ్‌ 16‌వ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్‌  ‌పార్టీ నాయకునిగా, ప్రత్యేక గుర్తింపు పొందిన జన హృదయ నేత. తల పండిన నేతలను తల దన్నిన వ్యూహ రచనా  దురంధరుడు ఆయన. మునిగి పోతున్న కాంగ్రెస్‌ ‌నావను ఒంటి చేత్తో దరికి చేర్చిన…

‌నేడు అంతరిక్షం లోకి.. ఆదిత్య ఎల్‌ 1 ‌ప్రయోగం!

ప్రస్తుత పరిస్థితులలో సూర్యుని దగ్గరకు అంతరిక్ష వాహనాన్ని పంపించలేము. ఎందుకంటే సూర్యుడు ఒక నక్షత్రము.ఈ విశ్వంలో కోట్లాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మనకు దగ్గరలో ఉన్న నక్షత్రము సూర్యుడు మాత్రమే. అందుకే సూర్యుని పరిస్థితిని అధ్యయనం చేస్తే ఇతర నక్షత్రాల గుట్టు కూడా తెలుసుకోవచ్చు. 1868లో ఆగస్టు 18న సూర్యగ్రహణం సందర్భంగా జూల్స్ ‌జాన్సన్‌ అనే…

నవ్యత వైపు నడక…

కొత్త వెలుగు వైపు ప్రయాణించడమే కవిత్వ లక్ష్యం. పాతను తుడిచి నవ్యమార్గం వైపు జాగ్రత్తగా వేసే ప్రతి అడుగూ అందరినీ ఆలోచింపజేస్తుంది. రసాత్మక భావ సమ్మేళనం జీవనమూలాలను స్పర్శిస్తూ సామాజికతను అందిపుచ్చుకుని మానవానుబంధాల ప్రాధాన్యతను వెల్లడిస్తూ నానీల తీరాన అన్న పేరుతో ఆలోచనాత్మకమైన నానీల సంపుటిని ఎన్‌ ‌లహరి వెలువరించారు. ఇది కవయిత్రి  లహరి వెలువరించిన…

సమాన విద్యావకాశాలు లేని జాతీయ విద్యా విధానం

‘‘ఉన్నత విద్య  లక్ష్యాలలో ఒకటి, తాజా జ్ఞానాన్ని సృష్టించడం, నిత్యం బోధించే ఉద్దేశ్యంతో పాటు సమాచార సమాజాన్ని నిర్మించడమే. ఈ పేర్కొనబడిన  ఆదేశం ఉన్నత విద్యాసంస్థల అధ్యాపకుల నుండి, ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా కేంద్రాలలో పరిశోధనలను చేపట్టాలని ఆశిస్తోంది. నిరంతర పరిశోధన చేపట్టాలనే ఈ అంతర్నిర్మిత నిరీక్షణ విదేశాల్లో అనేక ఉన్నత విద్యాసంస్థలకు ప్రత్యేకతను…

‘‘‌బాంధవ్యానికి ప్రతిరూపం రక్షా బంధనం’’

‘‘యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేనత్వా మభిబద్నామి రక్షే మాచల మాచల’’…ఓ రక్షా బంధమా! మహా బలవంతుడూ, రాక్షసరాజు అయిన బలి చక్రవర్తిని బంధించావు..కాబట్టి నేను నిన్ను ధరిస్తున్నాను. సోదరి ప్రేమకు ప్రతిరూపంగా రక్షాబంధనాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం భారతావనిలో అనాదిగా ఆచరణలో ఉన్న సత్సంప్రదాయం. మహావిష్ణువు, మహాబలి కోరిక మేరకు ఆయనతో పాతాళంలో…

హైదరాబాద్‌లో దూసుకుపోతున్న ఐటి రంగం

• 1500 కంపెనీలకు నిలయంగా నగరం • ప్రముఖ కంపెనీల లార్జెస్ట్, ‌సెకండ్‌ ‌లార్జెస్ట్ ‌క్యాంపస్‌ల ఏర్పాటు • 2.41 లక్షల కోట్ల ఎగుమతులతో 9.05 లక్షల మందికి ఉద్యోగాల కల్పన • టైర్‌-2 ‌నగరాలలో ఐటి టవర్ల ఏర్పాటుతో పెరిగిన ఉద్యోగ అవకాశాలు • రాష్ట్రానికి, నగరానికి తలమానికంగా టి హబ్‌లు • సిఎం…

విభజన హామీలను తుంగలో తొక్కిన కేంద్రం ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌విభజన జరిగి దశాబ్దం కావస్తోంది. విభజన హామీలు అన్నీ అలాగే ఉన్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ విభజన ప్రక్రియ సక్రమంగా చేయలేదనీ .. తల్లినిబిడ్డను వేరు చేశారని ఆ తరవాత మోదీ అన్నారు. ఎవరు అధికారంలోకి వొచ్చినా సమస్యలు మాత్రం గట్టెక్కలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచ ందంగా ఉంది. విభజనకు ముందుతో…

ఆమె అందరికి అమ్మ. దైవం పంపిన తల్లి. దీన జనోద్ధకురాలు. సాటి మనష్యులకు సేవ చేయాలన్న సంకల్పం చిన్న నాట నుంచే అలవర్చుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న సూక్తిని ఆలంబనగా చేసుకున్నారు. పుష్ప పరిమళ సుగంధాలు వ్యాపించిన తీరు వలె తన మనసులోంచి జాలువారిన సదాలోచనలు ప్రపంచానికే స్ఫూర్తినిచ్చాయి. తోటివారికి సేవచేయడానికి తన వ్యక్తిగత…

1/ 70 చట్టం ఏం చెప్తుంది..?

1/70 ‌చట్టం నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతరుడు మరొక గిరిజనేతరుని వద్ద భూమి కొనుగోలు చేస్తే ఆ భూమిపై కొనుగోలుదారుడు మరియు అమ్మకందారుడు ఇద్దరూ ఆ భూమి పై హక్కులు కోల్పోతారని 1993లో రాష్ట్ర హైకోర్ట్ ‌తీర్పు ఇచ్చింది. ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంద్రప్రదేశ్‌ ‌కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాలలో నేటికీ అగ్గిరాజేస్తున్న అనేక ఆదివాసీల…