అంతరంగ దృశ్యీకరణ…
మనషివవ్వాలంటే/ అప్పుడప్పుడు / కన్నీళ్లతోటి/ మాట్లాడు అంటారొక నానీలో ప్రముఖ కవి, విమర్శకులు డాక్టర్ ఎస్ రఘు. నానీలలో అసాధారణ మానవీయ కోణాల్ని దృశ్యీకరించిన ఆయన జీవనలిపి లోకి తొంగి చూస్తే అనంతకోటి ఆర్తి చిత్రాన్ని అజరామరంగా పలికేది ఖచ్చితంగా కవిత్వమేననిపిస్తుంది. హృదయగత భావాలను వెల్లడించగలిగే ప్రక్రియగా నానీలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత,…
