నేడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి
జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు.1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబుదూర్ ఎన్నికల ప్రచారంలో ఎల్.టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన అమానుష దాడిలో రాజీవ్ గాంధీ బలి అయినారు. రాజీవ్ గాంధీ హత్య గావించ బడిన నాటి నుండి మే 21 తీవ్రవాద…
