విశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన న్యూటన్

నేడు సైన్స్ పితామహుడు సర్ ఐజాక్ న్యూటన్ జయంతి అధునిక సైన్సును కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు న్యూటన్. గణిత శాస్త్రంలోనూ అంతటి ప్రతిభాశాలి, ప్రభావశీలి మరొకరు లేరు. ఆయన కాలంలో ఆయనను ప్రకృతి తాత్వికులుగా పిలిచేవారు. మానవ ప్రపంచానికి విశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన ‘‘సర్ ఐజాక్ న్యూటన్’’ ఒక ఆంగ్ల భౌతిక, గణిత,…






