Category ప్రత్యేక వ్యాసాలు

గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మంగళం పాడనున్నారా ?

 ‘‘ఉపాధి ప్రతి సంవత్సరం పెరుగుతూ పోవాలి కానీ అందుకు విరుద్దంగా ప్రతి సంవత్సరం కేటాయింపులలో తగ్గింపు జరుగుతున్నది. పథకాన్ని నీరుకార్చడం, బడ్జెట్‌ ‌కేటాయింపులలో ఉపాధి హామీ పథకం కేవలం 1.3 శాతం,  రాబోయే రోజులల్లో క్రమేణా రద్దు చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంత పేదలకు , అసంఘటిత రంగంలో ఉన్న రైతు కూలీలకు కడుపు నింపేదిగా…

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మగ్దూం మొహియుద్దీన్

హైదరాబాద్‌ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచమంతా గర్వించేలా, గౌరవించేలా తన గళం (ఉపన్యాసం) తోనూ, కలం తోనూ ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి మగ్దూం మొహియుద్దీన్. భారత దేశంలో వచ్చిన ప్రగతి శీల రచయితల ఉద్యమానికి హైదరాబాద్‌లో జీవం పోసింది మఖ్దుమే. నాలుగు దశాబ్దాలకు పైగా కమ్యూనిస్టు ఉద్యమాలకు, సాహిత్య సృజనకు తన జీవితాన్ని అంకితమిచ్చాడు. మొక్కవోని…

నిర్మలమ్మ డిజిటల్‌ ‌పద్దు 2023-24….

‘‘అసలు బడ్జెట్‌ అనగా నిర్వచించిన కాలానికి జమలు, ఖర్చులు అంచనా ఆర్థిక ప్రణాళికగా అనుకోవచ్చు. తరచుగా ఇది రాబోయే ఆర్థిక సంవత్సరానికి ముందుగా గత సంవత్సరంలలో వచ్చిన ఆదాయ,వ్యయాల ఆధారంగా తయారవుతుంది.ఇది ప్రణాళికాబద్ధమైన అమ్మకపు ఖాతాల, ఆదాయాలు, వనరుల పరిమాణాలు, ఖర్చులు, ఆస్తులు, భాధ్యతలు, నగదు కేటాయింపులు ఇలాంటి అన్నిటినీ పరిగణించాల్సి ఉంటుంది.’’ బడ్జటు లేదా…

అంతరిస్తున్న చిత్తడి నేలలు జీవ మనుగడకే ప్రశ్నార్థకాలు

‘‘‌నీటితో నిండి ఉన్న చిత్తడి నేలలుగా సరస్సులు, నదులు, చెరువులు, కుంటలు, వరద మైదానాలు, తడి నేలలు, తీర ప్రాంత చిత్తడి నేలలు, మడ అడవులు, చేపల చెరువులు, వరి మడులు, మడుగులు, మానవ నిర్మిత నీటి నిల్వలు లాంటి నిర్మాణాలు వస్తాయి. 1900వ ఏటి నుంచి నేటి వరకు చిత్తడి నేలలు సగానికి పైగా…

ఈ ‌దేశ ఆలోచనా విధానాన్ని రక్షించడమే ఈ యాత్ర ల క్ష్యం

2022,‌సెప్టెంబర్‌ 7 ‌న కన్యాకుమారి నుండి ప్రారంభమయిన కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్య నేత ,లోక్‌ ‌సభ సభ్యుడు రాహుల్‌ ‌గాంధీ  భారత్‌ ‌జోడో పాద యాత్ర 12 రాష్ట్రాల నుండి  3500 కి మీ పూర్తి చేసుకుని జనవరి 30 న కశ్మీర్‌ ‌చేరుకుంది. మరుసటి రోజు ఫిబ్రవరి 1 న 12 ప్రతిపక్ష పార్టీ…

‌ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వాలదే

దేశ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన కొలమానం ఆరోగ్యం. భారత రాజ్యాంగం పౌరులకు ఆర్టికల్‌ 21 ‌ప్రకారం జీవించే హక్కు ప్రసాదించింది. జీవించడం అంటే కేవలం బతకడం మాత్రమే కాదు. ఆరోగ్యంగా బతకడమని అర్థం. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. నరేంద్ర మోడీ అధికారం లోకి వచ్చిన తర్వాత 2002 జాతీయ ఆరోగ్య పథకా’న్ని…

ప్రజా సమస్యల పరిష్కారానికి పాదయాత్రలు ఉపకరిస్తాయా ?

‘‘‌మేం వీధుల్లోకి వస్తున్నాం. నేరుగా భాజపాతోనే యుద్ధం చేస్తున్నాం. ప్రజా సమస్యలను చర్చిస్తున్నాం. మేము దేనికీ అతిగా రియాక్ట్ అవడం లేదు. ఆ పని మా ప్రత్యర్థులు చేస్తున్నారు వారు మా  మీద దుష్ప్రచారం చేయటం వలన, మాకు మంచే చేస్తోంది. ఎన్నికల విషయం పక్కన పెడితే, మానసికంగా వాళ్లతో యుద్ధం మొదలైంది’’    –…

రాష్ట్రంలో ‘‘కంటి వెలుగు’’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది

కంటి వెలుగు వైద్య  శిబిరాలలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల 79 వేల 637 మంది కంటి పరీక్షలు చేయుంచుకున్నారు.   2 లక్షల 94 వేల 224 కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వ  లక్ష్యం  … ‘‘అంధత్వ రహిత తెలంగాణ’’ ప్రతి గ్రామంలో,…

దళిత బంధు దళితులకు ఆపద్బాంధువా ..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మొదటి సారిగా దళిత బంధువు పథకం అమలు చేసి సామాజిక ఆర్థిక రంగాల్లో వెనుకబడుతున్న దళితుల సాధికారతకు  పథకం అమలు దళితుల అభ్యున్నతికి పాటుపడే విధంగా  కార్యక్రమాన్ని  రాష్ట్రంలో చేపట్టిన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. , రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు పథకాన్ని  ఒక్క  దళిత కుటుంబానికి పది లక్షల…