కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం
వేసవి వచ్చిందంటే ప్రజలు కూల్డ్రింక్ షాపులవైపు పరుగెడతారు. ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్లలో కూల్డ్రింక్ బాటిల్స్ నిండి ఉంటాయి. చాలామంది ప్రతి వారం షాపింగ్ మాల్స్ కు వెళ్లి కార్టూన్ కొద్దీ శీతలపానీయాలు కొని కార్ట్ ను బలవంతంగా తోసుకువస్తుంటారు. వాస్తవానికి కూల్ డ్రింక్స్ చల్లదనాన్ని ఇవ్వవు. ఇవ్వకపోగా మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని అనేక…
